నేటి ముఖ్యాంశాలు..

24 Dec, 2019 07:36 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► నేడు వైఎస్సార్‌ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం రాయచోటి వెళ్లి పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. 

తెలంగాణ 
► నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ హైదరాబాద్‌ శివార్లలో  విజయ సంకల్ప శిబిరం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ హాజరు కానున్నారు. 

► ఆదిలాబాద్‌ జిల్లా పాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో సమత కేసు విచారణ కొనసాగుతోంది.  నేడు మరికొంత మంది సాక్ష్యులను న్యాయస్థానం విచారించనుంది.

జాతీయం
► ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది

భాగ్యనగరంలో నేడు..
క్రికెట్‌ కంట్రీ బుక్‌ లాంచ్‌, వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌, సమయం: రాత్రి 7:30 గంటలకు
స్టాండప్‌ కామిడీ బై ఓపెన్‌ మైక్‌, వేదిక: బరిస్టా కాఫీ షాప్, రోడ్‌ నం.1 , బంజారాహిల్స్, సమయం: రాత్రి 8 గంటలకు
► ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌, వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ సమయం: రాత్రి 8 గంటలకు
► సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు

  • మోహినియట్టం క్లాసెస్‌, సమయం: సాయంత్రం 4:30 గంటలకు
  • కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌, సమయం: సాయంత్రం 6 గంటలకు

► క్రిస్మస్‌ ఈవెనింగ్‌ డిన్నర్‌, వేదిక: ట్రైడెంట్,  హైటెక్‌సిటీ, సమయం: రాత్రి 7 గంటలకు
► కథక్‌ డ్యాన్స్‌ రెక్టికల్‌ బై మిథా టీమ్‌, వేదిక:శిల్పారామం, సమయం: సాయంత్రం 5:30 గంటలకు
► ది క్రిస్మస్‌ టైం మిషన్‌, వేదిక : శిల్పకళావేదిక, సమయం: సాయంత్రం 6 గంటలకు
► క్రిస్మస్‌ డిన్నర్‌, వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం: రాత్రి 7:30 గంటలకు
► క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ : ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక: స్యేస్త హైటెక్, గచ్చిబౌలి, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► క్రిస్మస్‌ డిన్నర్‌, వేదిక: హ్యాత్‌ ప్లేస్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌, సమయం: రాత్రి 7:30 గంటలకు
► ఆకృతి ఎలిత్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌, వేదిక: పార్క్‌ హైదరాబాద్,  రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 11 గంటలకు
► లైవ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3. బంజారాహిల్స్‌, సమయం: సాయంత్రం 4 గంటలకు 
► లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 11 గంటలకు
► సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్, సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
► యోగా ఫర్‌ సీనియర్స్‌, వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు, సమయం: ఉదయం 9 గంటలకు 
► క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 
► థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ వేదిక: నోవాటల్‌, హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌, వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
► థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌, సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
► కట్టెసాము వర్క్‌షాప్‌, వేదిక: రవీంద్ర భారతి, సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
► వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: మారుతి గార్డెన్స్,  లఈక్డ కా పూల్‌, సమయం: ఉదయం 10 గంటలకు 
► డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌, వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు 
► డైమండ్‌ కార్నివల్‌, వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు 
► నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌, వేదిక: ఎన్టీఆర్‌ స్టేడియం, దోమల్‌గూడ, సమయం: ఉదయం 10 గంటలకు 
► వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ సేల్‌, వేదిక: ప్రసాద్‌ మల్టీప్లెక్స్,  సమయం: ఉదయం 10 గంటలకు 
► ఈవెనింగ్‌ బఫెట్‌, వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీపేట్‌ సమయం: రాత్రి 7–30 గంటలకు 
► పక్కా హైదరాబాద్‌ : బిగ్గెస్ట్‌ షాపింగ్‌ కార్నివాల్‌, వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌, సమయం: ఉదయం 11 గంటలకు  

మరిన్ని వార్తలు