నేటి ముఖ్యాంశాలు..

25 Dec, 2019 07:10 IST|Sakshi

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌
► నేడు వైఎస్సార్‌ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరగనున్న క్రిస్మస్‌ ప్రార్థనల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. అలాగే పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాన చేయనున్నారు. 

తెలంగాణ
► నేడు హైదరాబాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో రోజు శిక్షణా కార్యక్రమం జరుగనుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ వరకు మార్చ్‌ ఫాస్ట్‌ సాగనుంది. సాయంత్రం సరూర్‌నగర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనుంది.

జాతీయం
► మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా లక్నోలోని లోక్‌భవన్‌లో ఆయన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అవిష్కరించనున్నారు.  

► నేడు ఢిల్లీలోని తాల్‌ కటోరా స్టేడియంలో బీసీ సంఘాల సమ్మేళం జరగనుంది.

భాగ్యనగరంలో నేడు..
► వెడ్నస్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ డీజే దనిక, వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌, సమయం: రాత్రి 8 గంటలకు
► లేడీస్‌ కిట్టీ పార్టీ, వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌, సమయం: ఉదయం 10 గంటలకు 
► క్రిస్మస్‌ ఫెస్టివ్స్‌ : సిగ్నేచర్‌ ఈవెంట్స్‌, వేదిక: తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► ఘూమర్‌ డ్యాన్స్‌ బై సప్తల్‌సింగ్‌, వేదిక: శిల్పారామం, సమయం: సాయంత్రం 6 గంటలకు
► కల్‌బెలియా డ్యాన్స్‌ రెక్టికల్‌, ఫర్పామెన్స్‌ బై మెహబూబ్‌ఖాన్‌, వేదిక: శిల్పారామం, సమయం: సాయంత్రం 6 గంటలకు
► క్రిస్మస్‌ బ్రంచ్‌, వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్, కొండాపూర్‌, సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
► క్రిస్మస్‌ సెలబ్రేషన్, స్పెషల్‌ బఫెట్‌ మెనూ, వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► స్టాండప్‌ కామిడీ బై సాయికిరణ్‌, వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ, సమయం: రాత్రి 7 గంటలకు
► క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ – ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక: స్యేస్త హైటెక్, గచ్చిబౌలి, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► క్రిస్మస్‌ డిన్నెర్‌, వేదిక: హయాత్‌ ప్లేస్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌, సమయం: రాత్రి 7–30 గంటలకు 
► రాణి రుద్రమదేవి డ్యాన్స్‌ రెక్టికల్‌, వేదిక: రవీంద్ర భారతి, సమయం: సాయంత్రం 6 గంటలకు 
► ఆకృతి ఎలిత్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌, వేదిక: పార్క్‌ హైదరాబాద్,  రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 11 గంటలకు 
► లైవ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3. బంజారాహిల్స్‌, సమయం: సాయంత్రం 4 గంటలకు 
► యువ కళావాహిని : భారతీయ నృత్యోత్సవం, వేదిక: పబ్లిక్‌ గార్డెన్, నాంపల్లి, సమయం: సాయంత్రం 5:30 గంటలకు 
► లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌, సమయం: ఉదయం 11 గంటలకు 
► సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌, సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
► యోగా ఫర్‌ సీనియర్స్‌, వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు, సమయం: ఉదయం 9 గంటలకు 
► క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
► థలి – ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌, వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
► థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక: వివంట బై తాజ్, బేగంపేట్‌, సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
► కట్టెసాము వర్క్‌షాప్‌, వేదిక: రవీంద్ర భారతి, సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
► వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌, వేదిక: మారుతి గార్డెన్స్,  లక్డీకాపూల్‌, సమయం: ఉదయం 10 గంటలకు 
► డిజైనర్‌ జ్యువెల్లరీ ఫెస్ట్‌, వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు 
► డైమండ్‌ కార్నివల్‌, వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట, సమయం: ఉదయం 11 గంటలకు 
► ఫెస్టివ్‌ సీజన్‌? ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక: మర్యట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్, కొండాపూర్‌, సమయం: మధ్యాహ్నం 12 గంటలకు  

మరిన్ని వార్తలు