నేటి ముఖ్యాంశాలు..

29 May, 2020 07:16 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
సీఎం జగన్ నేతృత్వంలో మన పాలన - మీ సూచన కార్యక్రమం
నేడు వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష
ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై కీలకంగా చర్చ
ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష
104, 108ల ఆధునికీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై చర్చ
గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు
కంటి వెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలపై సమీక్ష
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు
వైద్యులు, మెడికల్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిన ప్రభుత్వం
వైద్య, ఆరోగ్యశాఖలో పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం జగన్‌

తెలంగాణ:
నేడు కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం
కొండపోచమ్మ జలాశయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
ప్రారంభోత్సవానికి హాజరుకానున్న చినజీయర్‌స్వామి
కొండపోచమ్మ ఆలయంలో తెల్లవారుజాము నుంచే యాగాలు
ఉ.9.30కి ఎర్రవెల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
ఉ.9.40కి మర్కూక్‌లో రైతు వేదికకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్‌
అనంతరం సుదర్శనహోమం పూర్ణాహుతిలో పాల్గొననున్న కేసీఆర్, చినజీయర్‌స్వామి
ఉ.11:30కు మర్కూక్‌లో పంపుహౌజ్‌ను ప్రారంభించనున్న కేసీఆర్‌


 

మరిన్ని వార్తలు