నేటి ముఖ్యాంశాలు..

2 Jan, 2020 06:42 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
► నేటి నుంచి రైతు భరోసా తుది విడత చెల్లింపులు
► రూ. 1,082 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
► రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ  చేసేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం
► సచివాలయల్లో రేపట్నుంచి లబ్ధిదారుల జాబితా

► నేడు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్‌ జగన్‌

తెలంగాణ
► నేటి నుంచి తెలంగాణలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం
► 11 రోజుల పాటు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమం
►  పచ్చదనం- పరిశుభ్రతకు ప్రాధాన్యత

► నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి పర్యటన
► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు

 హైదరాబాద్‌:
► రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను..
► ప్రకటించడంపై నేడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న కాంగ్రెస్‌

 నీట్‌ దరఖాస్తు పొడిగింపు 
► ఈ నెల 6 వరకు అవకాశం
►  పరీక్ష తేదిల్లో ఎలాంటి మార్పులేదు

జాతీయం:
► వచ్చే ఏడాది చంద్రయాన్‌-3
► కీలక ప్రకటన చేసిన ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌

► ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ పరీక్ష పే చర్చ’ ఈ నెల 20న జరగనుంది.

అంతర్జాతీయం:
  కొత్త  వ్యూహాత్మక ఆయుధం
►  త్వరలో ప్రంపంచానికి చూపుతానన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

నగరంలో నేడు

► వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి 
సావిత్రిభాయ్‌ పూలే అవార్డుల ప్రదానం 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
నివేదిత సంక్రాంతి పురస్కారం  
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు 
► వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌     
⇒ మోహినీ అట్టం క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు 
కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం:  సాయంత్రం 6 గంటలకు 
చెస్‌ క్లాసెస్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 
యోగా ఫర్‌ సీనియర్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► మాథ్స్‌ క్లాసెస్‌ విత్‌ మీణా సుబ్రమణ్యం 
    వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్‌ మారేడ్‌ పల్లి 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
► సిల్క్‌ ఆండ్‌ కాటన్‌ ఎక్స్‌ పో : ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
    వేదిక: సత్యసాయి నిగమాగమం,
    శ్రీనగర్‌ కాలనీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై మనోహర్‌ చిలువేరు 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9:30 గంటలకు 
► 6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌ 2020 
    వేదిక: సాలర్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 
► నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► డక్‌ టర్కీ ఫీస్ట్‌ : ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ : లంచ్‌ ఆండ్‌ డిన్నెర్‌ 
    వేదిక: దక్షిణ్‌(ఐటీసీ కాకతీయ), బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► ఆల్‌ ఇండియా క్రాఫ్టస్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
► టాలెంట్‌ హంట్‌  : ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: రామోజీ ఫిల్మ్‌ సిటీ 
    సమయం: ఉదయం 9 గంటలకు 

>
మరిన్ని వార్తలు