నేటి ముఖ్యాంశాలు..

3 Dec, 2019 06:35 IST|Sakshi

ఏపీ: నేడు వైఎస్సార్‌ ‘లా’ నేస్తం పథకం ప్రారంభం
నేడు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభం
కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు..
వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం
2016, ఆ తర్వాత ‘లా’ పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు అర్హులు

హైదరాబాద్‌: నేడు షాద్‌నగర్‌ కోర్టులో దిశ కేసు నిందితుల కస్టడీపై విచారణ

హైదరాబాద్‌: ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌
నేడు ప్రధాని, కేంద్రమంత్రులను కలవనున్న కేసీఆర్‌
తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చ

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు
కిలో మీటరుకు 20 పైసలు పెంచిన ఆర్టీసీ
అన్ని సర్వీసుల్లో అమలు కానున్న ఛార్జీల పెంపు

ఢిల్లీ: నేటి నుంచి మహిళా కమిషన్‌ స్వాతి నిరవధిక నిరాహార దీక్ష
రేపిస్ట్‌లకు 6 నెలల్లో ఉరిశిక్ష వేసేలా కేంద్రం హామీ ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌: సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావుకు ఉత్తమ కలెక్టర్‌ అవార్డు
ఎన్నికల్లో దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు
కలెక్టర్‌ హనుమంతరావుకు అవార్డు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
నేడు అవార్డు అందుకోనున్న కలెక్టర్‌ హనుమంతరావు

భాగ్యనగరంలో నేడు
సినీ సంగీత విభావరి 
వేదిక: పొట్టి శ్రీరాములు 
తెలుగు యూనివర్సిటీ, అబిడ్స్‌ 
సమయం: సాయంత్రం 5.30 గంటలకు

స్టాండప్‌ కామిడీ బై ఓపెన్‌ మైక్‌ 
వేదిక: బరిస్టా కాఫీ షాప్, రోడ్‌ నెం.1, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌ 
వేదిక:అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6.30 గంటలకు 

కేబీఆర్స్‌ ఆన్వల్‌ పికాక్‌ ఫెస్టివల్‌ 
వేదిక: హైదరాబాద్‌ బైసైక్లింగ్‌ క్లబ్, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 7 గంటలకు

లేబల్‌ లవ్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కౌంటర్‌ మీసర్స్‌ టు అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌ 
వేదిక: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్,  
సమయం: ఉదయం 9–30 గంటలకు

గోస్మార్ట్‌ ఇండియా 
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్,  మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు

ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌  
వేదిక: జ్యోత్‌ జెంటర్మ్‌ హైదరాబాద్, రోడ్‌నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9–30 గంటలకు 

సిల్క్‌ అండ్‌ కాటన్‌ ఎక్స్‌ పో ఎగ్జిబిషన్‌ అండ్‌ సేల్‌ 
వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్‌ కాలనీ 
సమయం: ఉదయం 10.30 గంటలకు 

సుదీర్ఘ గానవాహిని – ఘంటసాల స్వరవైభవం 
వేదిక: రవీంద్రభారతి 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: అబ్సల్యూట్‌ బార్బిక్, రోడ్‌నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు 

కోనసీమ టు గోల్కొండ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక:గ్యాలరీ 78,రోడ్‌ నం.3 ఇజ్జత్‌నగర్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
వేదిక: అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 

అఫ్రోడబుల్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు     

మోహినీయట్టం క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 4–30 గంటలకు 

కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

కలరియపట్టు వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 7 గంటలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
సమయం: ఉదయం 8–30 గంటలకు

ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనాబ్రిస్టో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

పెట్‌ ఫ్రెండ్లీ సండే బ్రంచ్‌ 
వేదిక: హ్యాత్‌ హైదరాబాద్‌ , గచ్చిబౌలి 
సమయం:మధ్యాహ్నం12.30 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంత బై తాజ్, బేగంపేట్‌ 
సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు 

టాలెంట్‌ హంట్‌– ఏ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక:జొయెస్‌ఆర్ట్‌ గ్యాలరీ, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు  


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా