నేటి ముఖ్యాంశాలు..

3 Jan, 2020 07:20 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
నేడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటన
ఏలూరులో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం
ఉదయం తాడెపల్లి నుంచి బయలుదేరనున్న జగన్‌ 

విజయవాడ స్వరాజ్య మైదానంలో నేటి నుంచి 31వ పుస్తక మహోత్సవం ప్రారంభం
సాయంత్రం పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌
ఈ నెల 12 వరకు జరగనున్న పుస్తక మహోత్సవం

నెల్లూరు: నేటి నుంచి నెల్లూరులో ఫ్లెమింగో ఫెస్టివల్

జాతీయం:
నేడు కేంద్ర కెబినెట్‌ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారిగా సమీక్ష

కర్నాటక: నేడు కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

తెలంగాణ
ఆదిలాబాద్‌నేడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సమతా కేసు విచారణ
ముగ్గురు నిందుతులను విచారించనున్న ధర్మాసనం

భాగ్యనగరంలో నేడు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై మనోహర్‌ చిలువేరు 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9:30 గంటలకు

6వ ఇంటర్నేషనల్‌ ఫొటోఫెస్టివల్‌– 2020
వేదిక: సాలర్‌జంగ్‌ మ్యూజియం
సమయం: ఉదయం 10:30 గంటలకు

నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
సమయం: ఉదయం 10 గంటలకు

చెస్‌ క్లాసెస్‌
సమయం: ఉదయం 10 గంటలకు

హిందీ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

డక్‌ టర్కీ ఫీస్ట్‌ : ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ : లంచ్‌ అండ్‌ డిన్నర్‌ 
వేదిక: దక్షిణ్‌(ఐటీసీ కాకతీయ),బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా
వేదిక: శిల్పారామం 
సమయం: సాయంత్రం 5 గంటలకు

టాలెంట్‌ హంట్‌  : ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
సమయం: ఉదయం 10 గంటలకు

లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌
వేదిక: రామోజీ ఫిల్మ్‌ సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు

తెలంగాణ కార్పొరేట్‌ ప్రీమియర్‌ లీగ్‌
వేదిక: లాల్‌ బహదూర్‌ స్టేడియం
సమయం: ఉదయం 10 గంటలకు

5వ ఇంటర్‌ సొసైటీ స్పోర్ట్స్‌ లీగ్‌ 2020 
వేదిక జీఎంసీ బాలయోగి స్టేడియం,గచ్చిబౌలి
సమయం ఉదయం 10–30 గంటలకు  

మరిన్ని వార్తలు