నేటి ముఖ్యాంశాలు

4 Mar, 2020 07:40 IST|Sakshi

⇒ ఏపీలో ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ 
⇒ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు..ఉదయం 8:45లోపు సెంటర్‌ లోపలికి వెళ్లాలని నిబంధన, నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
⇒ ఏపీ కేబినెట్‌ సమావేశం.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై చర్చ
⇒ శ్రీహరికోట: జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌10 ప్రయోగానికి రంగం సిద్ధం.. నేటి సాయంత్రం 3:43గంటలకు కౌంట్‌డౌన్, రేపు సాయంత్రం 5:43 గంటలకు నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్‌-10

హైదరాబాద్‌లో నేడు
⇒ దివా వెడ్నస్‌ డే విత్‌ డిజే వినిష్‌ 
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
⇒ లేడీస్‌ కిట్టీ పార్టీ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ ఇండియా సాఫ్ట్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ( హెచ్‌ఐసీసీ), మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
⇒ ఇండియన్‌ మీడియా, ఎంటర్‌టైన్మెంట్‌ కాన్‌క్లేవ్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, ( హెచ్‌ఐసీసీ), మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
⇒ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే, సెలబ్రేషన్స్‌ బై కే లక్ష్మి 
    వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
⇒ లేబల్‌ లవ్‌ – ఎగ్జిబిషన్, సేల్‌ బై శశి నహతా 
    వేదిక: హయత్‌ ప్లేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 హిందీ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 4 గంటలకు 
⇒ వర్క్‌ షాప్‌ ఆన్‌ ఐఎల్‌ఇఏ 
    వేదిక: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, బాచుపల్లి 
    సమయం: ఉదయం 9 గంటలకు 
⇒ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై జొగెన్‌ చౌదరి, రాంకుమార్‌ 
    వేదిక:కళాకృతి, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నరసింహ గౌడ 
    వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు 
⇒ సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
    సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు 
⇒ ఛాంపియన్‌ బ్రంచ్‌ 
    వేదిక: రడిషన్‌ హైదరాబాద్‌ , హైటెక్‌ సిటీ 
    సమయం:మధ్యామ్నం 12–30 గంటలకు 
⇒ చెస్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ ఆండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌  
    వేదిక: బిజినెస్‌ అనలిస్ట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఇన్‌ హైదరాబాద్‌ , మాదాపూర్‌  
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ వినికిడి ఉచిత వైద్య పరీక్షలు 
    వేదిక: నోవా ఈఎన్‌టీ హాస్పిటల్, సోమాజిగూడ 
    సమయం: ఉదయం 9 గంటలకు 

మరిన్ని వార్తలు