నేటి ముఖ్యాంశాలు..

5 Jan, 2020 07:07 IST|Sakshi

తెలంగాణ
పురపాలక రిజర్వేషన‍్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి
నేడు రిజర్వేషన్లు ఖరారు చేయనున్న ఎన్నికల సంఘం

 బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై రాకపోకలు షురూ!
  ట్రయల్‌ రన్‌ నిర్వహించిన సీపీ, మేయర్‌, ట్రాఫిక్‌ పోలీసులు

  క్యాట్‌  ఫలితాలు విడుదల
► వరంగల్‌ నిట్‌ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు

ఆంధ్రప్రదేశ్‌
► ఆపరేషన్‌ మస్కాన్‌లో 3,636 మంది  బాలల గుర్తింపు
► 3,039 మంది బాలురు, 597 మంది బాలికలను రక్షించిన పోలీసులు
► నేడు కూడా తనిఖీలు

► ఏసీబీ డీజీగా సీతారామాంజనేయులు
​​​​రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు  

 నేడు అఖిల భారత సైనిక పాఠశాల 2020-2021 ప్రవేశ పరీక్ష 

  నేడు అర్ధరాత్రి  తర్వాత  తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
  రేపు, ఎల్లుండి భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్న టీటీడీ
  నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
  శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ 

జాతీయం

► జేఈఈ  మెయిన్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్‌టీఏ 
 రేపటి నుంచి ఈ నెల 11 వరకు
► ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష, 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌
► న్యూమరికల్‌ వ్యాల్యూ సబ్జెక్టు‍కు ఐదు ప్రశ్నలు

స్పోర్ట్స్‌
 నేడు గువాహటిలో శ్రీలంకతో భారత్‌ తొలి టి20 మ్యాచ్‌ 
► రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1 లో ప్రత్యక్ష ప్రసారం

అంతర్జాతీయం
 ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ భారత్‌ రాక వాయిదా

నగరంలో నేడు

ఇడియట్స్‌ – మరాఠీ ప్లే  
    వేదిక– రవీంద్ర భారతి 
    సమయం– ఉదయం 10 గంటలకు

స్వర్ణయుగ మహానటి పురస్కారం బై వంశీ ఇంటర్నేషనల్‌ 
    వేదిక– త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు

ధ్యానోత్సవం  
    వేదిక– లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం, సన్‌సిటీ  (అందరూ ఆహ్వానితులే)
    సమయం– సాయంత్రం 6 గంటలకు,  

సండే ఆర్గానిక్‌ ఎర్త్‌ మేళా 
    వేదిక– సప్తపర్ణి, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు
    వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

►ఫ్లూట్‌ క్లాసెస్‌ బై శషాంక్‌ రమేష్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు

 క్రొచెట్, ఎంబ్రాయిడరీ రెగ్యులర్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10గం.

ఫ్రీ యోగా క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 11గం.

పెయింటింగ్‌ క్లాసెస్‌
సమయం– మధ్యాహ్నం 1 గం.

వీకెండ్‌ చెస్‌ క్లాసెస్‌
సమయం– ఉదయం 10 గంటలకు

ఫ్యాబ్రిక్‌ జ్యువెల్లరీ వర్క్‌షాప్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు

లాటిన్‌ డ్యాన్స్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు

స్పానిష్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 9 గంటలకు

వీణ క్లాసెస్
సమయం– మధ్యాహ్నం 3 గంటలకు

పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు

మిస్, మిస్టర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫ్యాషన్‌ షో 
    వేదిక–హోటల్‌కంఫోటల్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు

ఆటగదరా శివ – మ్యూజిక్‌ కాన్సర్ట్‌ బై తనికెళ్ల భరణి
వేదిక– శిల్పకళావేదిక
సమయం– సాయంత్రం 6 గంటలకు
వేదిక– శిల్పారామంలోని కార్యక్రమాలు

 భరతనాట్యం రెక్టికల్‌ బై కుసుమ 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

కూచిపూడి బై వికాస్‌ నాట్యమండలి 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

ఆల్‌ ఇండియా క్రాఫ్టకస్‌ మేళ 
    సమయం– సాయంత్రం 5 గంటలకు

ది పంఖ్‌ ఫెస్టివల్‌ 2020 
    వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ 
    వేదిక– లాల్‌ బహదూర్‌ స్టేడియం 
    సమయం– రాత్రి 7 గంటలకు

ఇండియా మెడ్‌ ఎక్స్‌ పో 
    వేదిక– హైటెక్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 

6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌ 2020 
    వేదిక– సాలార్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 

నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 

ఫెంటాస్టిక్‌ ఫెస్టివ్‌ – ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు

డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక– చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 

టాలెంట్‌ హంట్‌ 
    వేదిక– జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం– ఉదయం 10 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    వేదిక–ఐకాన్‌ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు.

మరిన్ని వార్తలు