నేటి ముఖ్యాంశాలు..

9 Jan, 2020 07:19 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లో మరో చారిత్రాత్మక పథకానికి శ్రీకారం
నేడు జగనన్న "అమ్మఒడి" పథకం ప్రారంభం
చిత్తూరు లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు నేటితో ఏడాది
2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర
2019 జనవరి 9న ఇచ్చాపురంలో పుర్తయిన ప్రజా సంకల్ప యాత్ర
341రోజుల పాటు 3,648కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌

తెలంగాణ
నేడు టీఆర్‌ఎస్‌ భవన్‌లో పార్టీ ఎమ్మేల్యేలు, ఇన్‌ఛార్జుల భేటీ
బీ ఫారాల జారీ, గెలుపు వ్యుహాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

నేడు జలసౌదలో ఉ.11గంటలకు కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం
ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఈఎన్సీలు ఇరిగేషన్‌ అధికారుల భేటీ

నేడు వింగ్స్‌ ఇండియా సన్నాహక సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
మార్చి 12నుంచి 15 తేదీల్లో బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్‌ ఇండియా సమావేశాన్ని నిర్వహించనున్నారు

జాతీయం
సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫామ్‌ ధరలను పెంచిన ద.మ.రైల్వే
రూ.10 ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ ధర రూ.20 పెంపు

భాగ్యనగరంలో నేడు

కూచిపూడి డ్యాన్స్‌ ఫర్ఫామెన్స్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 6 గంటలకు

ట్యూస్‌ డే లైవ్‌ బై పైప్‌ డ్రీమ్స్‌ 
వేదిక: హార్డ్‌ రాక్‌ కేఫ్‌ హైదరాబాద్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌
సమయం: రాత్రి 8 గంటలకు
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

ఈ మోహినీ అట్టం క్లాసెస్‌ 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు

ఈ కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

యోగా ఫర్‌ సీనియర్స్‌
సమయం: ఉదయం 9 గంటలకు

ఈ హిందీ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

ఈ అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
సమయం: ఉదయం 10 గంటలకు

మాథ్స్‌ క్లాసెస్‌ విత్‌ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్,  సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 5 గంటలకు

లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు

6వ ఇంటర్నేషనల్‌ ఫొటోఫెస్టివల్‌– 2020
వేదక: సాలర్‌జంగ్‌ మ్యూజియం
సమయం: ఉదయం 11 గంటలకు 
వేదిక: హైటెక్స్‌

వరల్డ్‌మిథాయ్,నాంకీన్,కన్వెన్షన్‌ఎక్స్‌ పో
సమయం: ఉదయం9 గంటలకు

ఈ ఫుడ్‌ షో ఇండియా
సమయం: ఉదయం 10 గంటలకు

ఇండియన్‌ డెమోక్రసీఎట్‌ వర్క్‌ కాన్ఫరెన్స్‌
వేదిక: ఇండియన స్కూల్‌  ఆఫ్‌  బిజినెస్, గచ్చిబౌలి
సమయం: ఉదయం 8:30 గంటలకు

నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో
వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం, గురుస్వామి సెంటర్‌ సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 11 గంటలకు

డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

ఫెంటాస్టిక్‌ ఫెస్టివల్‌ : ఖీమా ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌
వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ బై కర్వీ
వేదిక: కర్వీ కన్సల్టెన్స్, లిమిటెడ్,రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలకు

టాలెంట్‌ హంట్‌
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు

లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌
వేదిక: రామోజీ ఫిల్మ్‌సిటీ
సమయం: ఉదయం 10 గంటలకు

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి
సమయం: ఉదయం 11 గంటలకు. 


 

>
మరిన్ని వార్తలు