నేటి ముఖ్యాంశాలు..

3 Feb, 2020 07:02 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ :
నేటి నుంచి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌పై సోమవారం నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. 
నెల రోజుల క్రితం ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తయింది.

తెలంగాణ: 
నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు.

భాగ్యనగరంలో నేడు :
భీష్మ ప్రతిజ్ఞ హరికథా గానం 
వేదిక: రవీంద్ర భారతి
సమయం : సాయంత్రం 6 గంటలకు

శ్రీరామరాజ్యం బుర్రకథ
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ
సమయం : సాయంత్రం 6 గంటలకు

పీబీఎల్‌– 2020 : అవార్డు వారియర్స్‌ వర్సెస్‌ పుణె 7 యాసెస్‌
వేదిక: ఇండోర్‌ స్టేడియం
సమయం: రాత్రి 7 గంటలకు

12వ ఆసియా పసిఫిక్‌ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్‌
వేదిక: హెచ్‌ఐసిసి, హైటెక్‌ సిటీ
సమయం : ఉదయం 11 గంటలకు

అష్టభుజి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక : గ్యాలరీ 78
సమయం : ఉదయం 11 గంటలకు

స్పానిష్‌ క్లాసెస్‌
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌లోని కార్యక్రమాలు
సమయం: ఉదయం 9 గంటలకు

వీణ క్లాసెస్‌
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు

పోయెట్రీ క్లాసెస్‌
సమయం: ఉదయం 10.30 గంటలకు

పెయింటింగ్‌ క్లాసెస్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు

ట్రెండ్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 9 గంటలకు

క్లాత్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: సప్తపర్ణి, రోడ్‌ నం.8, బంజారాహిల్స్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

క్రెడాయ్‌ (సీఆర్‌ఈడీఏఐ) ప్రాపర్టీ షో– 2020 
వేదిక: హైటెక్స్‌
సమయం: ఉదయం 11 గంటలకు

కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌
వేదిక: రంగ్‌మంచ్, (డ్యాన్స్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌
సమయం: ఉదయం 11 గంటలకు

కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: రాత్రి 8 గంటలకు

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు

పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: ది వెస్టర్న్‌ హైదరాబాద్‌ మైండ్‌ స్పేస్‌ హోటల్, మాదాపూర్‌
సమయం: రాత్రి 7 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌
సమయం: రాత్రి 7 గంటలకు

అకాడమీ అవార్డ్స్‌
వేదిక: హార్ట్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

కైట్‌ మేకింగ్‌ వర్క్‌ షాప్‌
వేదిక : రంగ్‌ మంచ్‌ డ్యాన్స్‌ స్కూల్‌
సమయం : ఉదయం 5.00 గంటలకు

తెలంగాణ కార్పొరేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019 సెషన్‌3
వేదిక : లాల్‌ బహుదూర్‌ శాస్త్రి స్టేడియం
సమయం : ఉదయం 9.00 గంటలకు

మహేశ్వరీ, చాండేరీ ఫెస్టివల్‌
వేదిక : తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌
సమయం : మధ్యాహ్నం 1.00 గంటలకు

ఆసియన్‌ ప్లేట్స్‌ : మెను ఆఫ్‌ ట్రేడిషినల్‌ చైనీస్‌ డెలికసీస్‌
వేదిక : చైన్‌ బిస్ట్రో
సమయం : ఉదయం. 10.00 గంటలకు

థికింగ్‌ ఆన్‌ యువర్‌ పీట్‌ : పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
వేదిక : కైట్స్‌ అండ్‌ నైన్‌ ఫిన్‌ఎస్‌
సమయం : మధ్యాహ్నం 2.30గంటలకు

ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక : రాజ్‌ దక్కన్‌
సమయం : ఉదయం. 10 గంటలకు

ఆస్కార్స్‌ ఫిలిం ఫెస్టివల్స్‌.. ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీస్‌
వేదిక : పీవీఆర్‌ సినిమాస్‌ (కూకట్‌పల్లి)
సమయం : రాత్రి 7.20 గంటలకు

ఆస్కార్స్‌ ఫిలిం ఫెస్టివల్స్‌.. ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీస్‌
వేదిక : పీవీఆర్‌ సినిమాస్, హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌
సమయం : రాత్రి 7.30 గంటలకు

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక : పార్క్‌ హయత్‌ హైదరాబాద్‌
సమయం : ఉదయం. 10.30 గంటలకు

ఫెస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌
వేదిక : షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్‌ 
సమయం : సాయంత్రం 6.30 గంటలకు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు