కర్ణాటక ఎమ్మెల్యేపై హత్యాయత్నం

19 Oct, 2019 04:46 IST|Sakshi

కృష్ణరాజపురం:బెంగళూరులోని హెబ్బాళ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భైరతీ సురేష్‌పై శుక్రవారం హత్యాయత్నం జరిగింది.ఉదయం తన ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కేఆర్‌ పురం వద్ద శివు అలియాస్‌ శివకుమార్‌ అనే యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన గన్‌మెన్‌ వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. దాడికి యత్నించిన శివకుమార్‌తో పాటు అతని తల్లి కమలమ్మ చాలా కాలంగా తమ ఇంట్లోనే పని చేస్తున్నారని సురేష్‌ అన్నారు. శివకుమార్‌ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడలేదని మతిస్థిమితం కోల్పోవడంతో ఈ దాడి చేసి ఉంటాడని శివకుమార్‌ తల్లి కమలమ్మ తెలిపింది. కాగా ఘటనపై కొత్తనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్తి కోసం అమానుషం

ప్రాజెక్టు ‘జియో’కు శ్రీకారం

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల

ఆరోగ్యాంధ్రకు ఆరు సూత్రాలు

అద్దంకి నియోజకవర్గ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్య

ఏపీ గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ

బలరాం-చందనాదీప్తిని ఆశీర్వదించిన సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘జీవోలు ఇచ్చింది మర్చిపోయారా చంద్రబాబూ..’

ఇంతకీ కల్కి దంపతులు ఎక్కడ?

తాడేపల్లిగూడెంలో దారుణం

అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం

ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు : సీఎం జగన్‌

హైదరాబాద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌

ఓపెన్‌ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని

‘బాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మిస్తాం’

సీఎం జగన్‌కు ఆర్కే లేఖ

కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం

‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’

పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

గ్రామ సచివాలయాలకు సైబర్‌ సొబగులు..

పిల్లల సొమ్ము.. పెద్దల భోజ్యం

20న ఏపీ సెట్‌..

నంది వర్ధనం

​‘సీఎం జగన్‌ మరో రికార్డు సాధిస్తారు’

‘అందుకే చేతులు పైకెత్తి అరిచాను’

విషం పండిస్తున్నామా...? 

నమ్మి..నట్టేట మునిగారు!

ఆశ చూపారు..అంతా మాయ చేశారు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌

లక్కీ చాన్స్‌

బాలీవుడ్‌ భాగమతి

మహిళలకు మాత్రమే!

రైతులకు లాభం

టవర్‌ సే నహీ పవర్‌ సే!