ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్‌కు గాయాలు

2 Jun, 2015 15:56 IST|Sakshi

వైఎస్సార్‌జిల్లా :  ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన వైఎస్సార్‌జిల్లా చిన్నమండెం మండలంలోని మందిపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు