మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

10 Jan, 2016 16:03 IST|Sakshi

మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆదివారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులు విజయనగరం జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన వారు. దీంతో గ్రామస్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలిపారు. కాగా.. గ్రామస్తులను అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు దృవీకరించడం లేదు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు