ముందే కనువిందు

13 Apr, 2018 09:07 IST|Sakshi
పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో విరబూసిన మే ఫ్లవర్స్‌ 

ఏప్రిల్‌లో విరబూసిన మే ఫ్లవర్స్‌

పాడేరు రూరల్, డుంబ్రిగుడ(అరకులోయ): ప్రతి ఏటా మే నెలలో కనిపించి కనువిందు చేసే మే ఫ్లవర్స్‌ ఈ ఏడాది  కాస్త ముందుగా ఏప్రిల్‌నెలలో విరబూశాయి. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధిలో తుడుముబాబూరావు అనే గిరిజనుడి ఇంటిపెరట్లో, డుంబ్రి గుడ మండలంలోని మారుమూల పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలో ఈ పుష్పాలు అందాలుచిందించాయి. బొడ్డపుట్టు గ్రామంలో ప్రధాన రోడ్డుకు అనుకుని ఉండడంతో ఆదారిన వెళ్లేవారు, గ్రామస్తులు  మే ఫ్లవర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

100 టెస్టులు పెండింగ్‌లో ఉన్నాయి: మ‌ంత్రి

అధిక ధరలకు అమ్మితే... శిక్ష తప్పదు: సీఎం జగన్‌

విశాఖ‌లో కోలుకున్న క‌రోనా బాధితుడు

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ..

ఆందోళన వద్దు: మంత్రి బాలినేని

సినిమా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!