రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌

9 Sep, 2019 14:59 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. రొట్టెల పండుగ పూర్తయ్యే వరుకూ బారా షాహీద్‌ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు.

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ...
రొట్టెల పండుగ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, నేతలు మాలెం సుధీర్‌కుమార్‌ రెడ్డి, దర్గా కమిటీ ఛైర్మన్‌ రజాక్‌,మున్నా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జల దిగ్బంధంలో లంక గ్రామాలు

మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

విశాఖ అభివృద్ధిపై కలెక్టర్‌ నివేదిక

పాము కలకలం .. మంత్రికి తప్పిన ప్రమాదం

కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా

‘కోడెల అక్రమాల్లో మీకు కూడా వాటాలున్నాయా’

అటెండరే వైద్యుడు!

అనధికార షాపుల తొలగింపుపై రగడ

అప్పన్న ఆదాయం.. పక్కాగా వ్యయం

సుశీలకు కొప్పరపు జాతీయ పురస్కారం

సీఎం ఆశయాలకు  అనుగుణంగా నిర్వహణ

రంగురాళ్ల తవ్వకాలపై ఆరా

ముగిసిన పరీక్ష..ఫలితంపై ఉత్కంఠ

ప్రకాశం: జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీటి సరఫరా

అక్రమార్కుల్లో బడా బాబులు?

‘ఆయన వంద రోజుల్లోనే కొత్త చరిత్ర సృష్టించారు’

బడి బయటే బాల్యం

ఆగిన అన్నదాతల గుండె 

రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’

సోమిరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

భూబకాసురుడు చంద్రబాబే !

డబ్లింగ్‌ పనుల్లో గ్యాంబ్లింగ్‌

మొసలి కన్నీరొద్దు సునీతమ్మా..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

అవినీతి పునాదులపై అన్న క్యాంటీన్లు 

యువకుడి హత్య

వైఎన్‌ కళాశాలకు అరుదైన గుర్తింపు 

బోగస్‌ పట్టాల కుంభకోణం

ఎదురు చూపులేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా