లోకేష్‌ను నిలదీసినా.. సిగ్గు లేకుండా విమర్శలా..

10 Aug, 2019 14:18 IST|Sakshi

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశామని..మరో పది రోజులు వరద వస్తే.. నాగార్జున సాగర్‌లో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్ని నదుల వరద, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేస్తూ నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..
ముంపు ప్రాంతాలను తరలించకుండా గత ప్రభుత్వం కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాక్షాత్తు లోకేష్‌ను గిరిజనులు నిలదీశారని..అయినా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విశాల హృదయంతో స్పందించారని తెలిపారు. ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా ఐదు వేలు సాయం ప్రకటించారన్నారు. 25 వేల కుటుంబాలకు మేలు జరిగేలా  సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెంగళూరు తర్వాత హైదరాబాదీల దూకుడు

వివాహేతర సంబంధం.. వరుస హత్యలు

పొగాకు రైతులను ఆదుకోండి

వాన కురిసె.. చేను మురిసె

కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్‌

రికార్డులు మార్చి.. ఏమార్చి!

కొరత లేకుండా ఇసుక 

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సంక్షేమం’లో స్వాహా పర్వం 

విద్యార్థులకు ఏపీ సర్కారు తీపి కబురు 

సీఎం జగన్‌ను కలిసిన యూకే డిప్యూటీ హైకమీషనర్‌

విఐటీ–ఏపీలో ‘స్టార్స్‌’ 3వ బ్యాచ్‌ ప్రారంభం

విజయనగరంలో ప్లాస్టిక్‌ భూతం..

6కిపైగా కొత్త పారిశ్రామిక పాలసీలు ! 

గ్రామ వలంటీర్ల నియామకం పూర్తి 

వరద గోదారి.. 

విశాఖలోనే ఉదయ్‌ రైలు..

గోవధ జరగకుండా పటిష్ట చర్యలు

వక్ఫ్‌ భూమి హాంఫట్‌

విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి

హామీలను అమలు చేయడమే లక్ష్యం 

‘పాతపాయలో పూడిక తీయించండి’

కృష్ణమ్మ గలగల..

టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న ఎంపీ కేశినేని!

అర్హులందరికీ పరిహారం

శుభమస్తు షాపింగ్‌ మాల్‌లో భారీ చోరీ 

చెన్నైకు తాగునీరివ్వండి 

గిరిజనుల పక్షపాతి.. సీఎం వైఎస్‌ జగన్‌ 

వాన కురిసె.. చేను మురిసె..

ఒక్క దరఖాస్తుతో..  సింగిల్‌విండోలో అనుమతులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..