‘టూరిజం శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ని నియమిస్తాం’

12 Jun, 2019 18:56 IST|Sakshi

పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశాడని, బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.220 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

‘అతిథిని దేవుడిలా భావించే పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి ఆదాయాన్ని పెంచుతాం. టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టూరిజం శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌, మంచి భాష ఉన్న గైడులను నియమించే యోచనలో ఉన్నాం. ఈ శాఖలో జరిగిన అవినీతిని వెలికితీస్తాం. భూములు తీసుకుని పెట్టుబడులు పెట్టని వాళ్ళ ఒప్పందాలు రద్దు చేస్తాం. నూతన ప్రభుత్వం వచ్చి పది రోజులైనా కాకముందే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి తావులేకుండా పాలన సాగించి చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచుతాం’ అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం వైఎస్‌ జగన్ సలహాదారుగా సజ్జల

అఖిలపక్ష భేటీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుమలలో చిరుత సంచారం

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

మండలి చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి

‘చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారనడంలో నిజం లేదు’

డబ్బాంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా?: వైఎస్‌ జగన్‌

చిత్తూరు పోలీసుల వినూత్న ఆలోచన

‘పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఓ సంచలన నిర్ణయం’

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ పోలీసులకు గుడ్‌ న్యూస్‌

దేశంలో ఎక్కడా ఆ విధానం లేదు : వైఎస్‌ జగన్‌

‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్‌’

హోదా ఏం పాపం చేసింది బాబూ: వైఎస్‌ జగన్‌

హోదా సాధించలేకపోయాం: చంద్రబాబు

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌

యనమల, జేసీ విసుర్లు

‘టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా​‍’

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

‘కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలి’

‘ఒకేసారి 3 వేలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు’

తహసీల్దార్‌ సేవలో..టీ బాయ్‌గా, కారు తుడుస్తూ!

ఈ ఆవు.. కామధేనువు!

‘మత్తు’ వదిలించొచ్చు

లోకేష్‌ రూ. 772 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు

కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన తల్లికి..

సీఎం జగన్‌ స్ఫూర్తితో నేనున్నానని...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రోల్స్‌ నాకు కొత్తేమీ కాదు: సమంత

కష్టాల్లో శర్వానంద్‌ సినిమాలు

మనసును తాకే ‘మల్లేశం’

ఒక్క సెట్‌ కూడా వేయకుండానే..!

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

టీజర్‌ చూసి స్వయంగా చిరు ఫోన్‌ చేశాడట!