ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

16 Sep, 2019 08:46 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి :  గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ప్రాంతాన్ని టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మీ, వైఎస్సార్‌సీపీ నేత ఉదయ భాస్కర్‌ ఉన్నారు. రెస్క్యూ  ఆపరేషన్‌ను పూర్తి స్థాయిలో చేపట్టామని మంత్రి అవంతి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బందాలు గల్లంతైన వారికోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. అనుమతుల్లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని అవంతి స్పష్టం చేశారు. హైవేపై పెట్రోలింగ్‌ జరిగినట్లే గోదావరిలో బోట్‌ పెట్రోలింగ్‌ జరగాలని అభిప్రాయపడ్డారు.

(చదవండి : కచ్చులూరుకు సీఎం జగన్‌)

(చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోటు ప్రమాదం: కచ్చులూరుకు సీఎం జగన్‌

ఇంత ధర పలకడం చరిత్రలో మొదటిసారి..

బోటులో వెళ్లినవారు వీరే..

పార్లమెంటు స్టాడింగ్‌ కమిటీల్లో ఎంపీలకు చోటు

విద్యాకమిటీ ఎన్నికలకు కసరత్తు

ఏవోబీలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌లు?

అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే

గోపాలపురంలో  విషాద ఛాయలు

భార్యాభర్తల గొడవ; బయటపడ్డ యూనివర్సిటీ బండారం..

గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం

అగ్రిగోల్డ్‌ బాధితులను మోసగించిన చంద్రబాబు

కరువు నేలకు జలాభిషేకం 

ఏమయ్యారో?

ఆర్టీసీకి ఎలక్ట్రిక్‌ సొబగులు

దొంగ..పోలీస్‌ దోస్త్‌!

ఆ..‘గని’ మాఫియా

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు 

30 ఏళ్లలో 100 మందికి  పైగా మృత్యువాత

ప్రభుత్వ వైద్యానికి చికిత్స తప్పనిసరి

అమిత్‌ షా ప్రకటన అసమంజసం: మధు

పసిమొగ్గ అసువులు తీసిన శునకం

మేమైతే బతికాం గానీ..

నిండు గోదారిలో మృత్యు ఘోష

లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం

ముమ్మరంగా సహాయక చర్యలు

అస్మదీయుల కోసమే అసత్య కథనం

వైఎస్సార్‌సీపీలోకి తోట త్రిమూర్తులు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం