‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’

26 Sep, 2019 19:27 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలకు చంద్రబాబు చేయలేని మేలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారని..అందుకే ఆయనకు ఆక్రోశం ఎక్కువయిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2014 లో రైతుల రుణాలు, బంగారం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసింది చంద్రబాబు కాదా... అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ జీవో ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు.బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ నిధులను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ పై చర్చకు రావాలని టీడీపీ నేతలను కన్నబాబు సవాల్‌ విసిరారు.

‘ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన వాగ్దానాన్ని కూడా అమలు చెయ్యని అసమర్థుడు చంద్రబాబు’ అని వ్యాఖ్యనించారు. ఎన్నికల కోడ్ సమయం లో కేబినెట్ సమావేశాలు పెట్టారు కదా..? అప్పుడేందుకు చెల్లించలేదని చంద్రబాబును నిలదీశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని సమృద్ధిగా వర్షాలు కురిసాయని.. సీఎం జగన్‌ పాలనలో రైతులకు సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

బీజేపీలో చేరిన యోగేశ్వర్‌, సందీప్‌

హుజూర్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి ఈయనే

దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

‘అవినీతిని ఓడిద్దాం.. గుణపాఠం చెబుదాం’

రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

అమిత్‌షాను కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్‌: ఆమంచి

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ : ఈద శంకర్‌రెడ్డి

ఎన్నార్సీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’

దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

‘ఇంత దిగజారి పోయారేంటి బాబు?’

నామినేషన్లు వేసేందుకు పార్టీలు సై 

హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్

'ఎంపీ అరవింద్‌ పచ్చి అబద్ధాల కోరు'

నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?

‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం

టీడీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా?

‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’

సెక్స్‌ రాకెట్‌; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌

ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’