మంత్రికి మేకపాటికి పలు శాఖల అప్పగింత

24 Jan, 2020 18:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మంత్రికి స్కిల్‌ డెవలప్మెంట్‌, ట్రైనింగ్‌ శాఖలను అప్పంగించారు. ఈ క్రమంలో పలు కీలక శాఖలను మంత్రికి అప్పగించడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ణతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు