రేపు విశాఖకు మత్స్యకారులు..

6 Jan, 2020 14:22 IST|Sakshi

అమృత్‌సర్‌ చేరుకున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న ఆంధ్రా జాలర్లను విడిపించడానికి కృషి చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన శనివారం అమృత్‌సర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం నాలుగు గంటలలోపు వాఘా బోర్డర్‌ వద్ద మత్స్యకారులను అప్పగించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. పాక్‌ చెరలో బందీలుగా ఉన్న జాలర్లు వస్తారో రారో అని వారి కుటుంబసభ్యులు ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. మత్స్యకారులను రేపు(మంగళవారం) సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి విమానంలో పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్ని నిలబెట్టుకున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు.


(చదవండి: ఫలించిన ఎంపీ విజయసాయి ప్రయత్నాలు)


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

చంద్రబాబుపై ఫిర్యాదుల వెల్లువ

రైతుల ఆందోళనకు అనుమతి లేదు

అప్పుడే బీజేపీలో చేరుతా; అలా అయితే వద్దు

అనంతపురం: కిషన్ రెడ్డికి నిరసన సెగ

గరీబ్‌రథ్‌ ప్రయాణికులపై కొత్త భారం

ఆగని డోలీ కష్టాలు

విదేశీయుల ఆధ్యాత్మిక చింతన

అందనంత ఎత్తమ్మ ఈ ‘గొబ్బెమ్మ’

'ఆక్రందనల నుంచి మాట్లాడుతున్నా'

సీఎం జగన్‌కు మోదీ సోదరుడి కితాబు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్‌

రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?

శ్రీవారి సన్నిధిలో రెండు రాష్ట్రాల మంత్రులు

పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని

బాహుబలి కట్టడాలు కాదు..

'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'

జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌ 

సీఎం కార్యాలయ ఆదేశాలు బేఖాతరు 

బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

నేటి ముఖ్యాంశాలు..

పరిమితి దాటి అనుమతించొద్దు

నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి

రైలులో ఉన్మాది వీరంగం

జగనన్న వసతి దీవెనకు రూ. 2,300 కోట్లు 

రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం 

తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇక ప్రైవేట్‌ రైళ్ల చుక్‌బుక్‌

అందుబాటు ధరల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్‌

అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సల్మాన్‌తో సై అంటున్న స్టార్‌ హీరోయిన్‌

ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా: హీరోయిన్‌ ఫైర్‌

‘విద్యార్థులకంటే ఆవులకే రక్షణ ఉంది’

‘మా’ విభేదాలపై స్పందించిన రామ్‌చరణ్‌

వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు

నన్నెందుకు నిందిస్తున్నారు: నటుడి భార్య