‘రీటెండరింగ్‌ ద్వారనే ‘పోలవరం’ పనులు’

26 Aug, 2019 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సోమవారం ఆయన  కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్‌జీవన్‌ మిషన్‌ సదస్సులో పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో పర్యటిస్తారని... పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు సంబంధించి సెప్టెంబర్‌లో టెండర్లు పిలవబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం కోరామని మంత్రి వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

ప్రేమ పేరుతో మైనర్‌ బాలిక ట్రాప్‌..!

శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు

ఆమెను సీఎం జగన్‌ స్టీల్‌ లేడీ అని పిలుస్తారు..

యరపతినేని మైనింగ్‌ కేసులో హైకోర్టు కీలక సూచన

మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష

నేనే రాజు.. నేనే బంటు

తిరుమలలో దళారీల దండయాత్ర

వాసిరెడ్డి పద్మ ప్రమాణ స‍్వీకారం

అవ్వ నవ్వుకు ‘సాక్షి’

ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు

ప్రకృతి పాలెగాడు ఈ ఆర్గానిక్‌ బ్రహ్మయ్య

రాఖీ కట్టేందుకు వచ్చి...

శ్రీశైలానికి నిలిచిన వరద

నీరు–చెట్టు పేరుతో దోపిడీ

డ్వాక్రా మహిళలకు  శుభవార్త

భార్యపై కోపంతో కరెంటు తీగలు పట్టుకున్నాడు!

పేదల సంక్షేమమే సీఎం జగన్‌ లక్ష్యం

గర్భిణి అని చూడకుండా.. కట్టుకున్నోడే ఉసురు తీశాడు

సొంత స్థలాలపై చంద్రన్న కొరడా

గృహయోగం

రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు

కొనసాగుతున్న‘కాల్‌మనీ’ కార్యకలాపాలు

కడపకు నీళ్లొచ్చేశాయ్‌

మత్తు దిగాలి..

మహాలక్ష్మమ్మకు నివాళి అర్పించిన సీఎం జగన్‌

వైవీయూలో ఏం జరుగుతోంది..?

శక్తివంతమైన సాధనం మీడియా

దోపిడీకి చెక్‌

అడవిలో వృద్ధురాలు బందీ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్‌

‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’

మన ఫ్యాషన్‌ మెచ్చెన్ నేషన్

వేసవికి వస్తున్నాం

ఉప్పు తగ్గింది

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని