‘డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి’

30 Sep, 2019 21:24 IST|Sakshi

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్‌ రాజు 

సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్‌ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ కుమార్‌ రాజును సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్‌ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సచివాలయ’ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ఆమోదం

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

విజయవాడ ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో సోదాలు

2న ‘తూర్పు’లో సీఎం జగన్‌ పర్యటన

‘ఇప్పటి దాకా విన్నాం..ఇక కళ్లారా చూస్తాం’

‘వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారు’

నిష్పక్షపాతంగా సేవలు చేయాలి: మంత్రి

దళితుల అభివృద్ధికి పెద్దపీట: ఆళ్ల నాని

దేశంలోనే భారీ రిక్రూట్‌మెంట్‌: అవంతి

‘ఏపీలో విద్యుత్‌పై ఆ వార్తలు అవాస్తవం’

అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు

‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’

‘గ్రామ స్వరాజ్యం దిశగా వైఎస్‌ జగన్‌ పాలన’

‘చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి’

సైకో వీరంగం.. గాజు ముక్కలతో..

‘పనిచేయండి.. మంచిపేరు తీసుకురండి’

ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌: సీఎం జగన్‌

రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు

ఉద్యోగాల విప్లవం.. నియామకాల సంబరం!

‘రాజన్న చదివిస్తే.. జగనన్న ఉద్యోగం ఇచ్చారు’

తిరుమలలో ‘మీడియా సెంటర్‌’ ప్రారంభం

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు 

‘మద్దతు’కు భరోసా

ఉద్యోగాల కోసం నిరీక్షణ

ఆ చిరునవ్వును ఊహించుకోండి: సీఎం జగన్‌

ఆర్టీపీపీకి కోల్‌ కష్టాలు

చంద్రబాబు డైరెక్షన్‌.. కన్నా యాక్షన్‌

నందిగామలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

నకిలీ బంగారం ఉచ్చువేసి.. ఆపై చిత్తు

సీఎం జగన్‌ ఏలూరు పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!