‘మహిళల రక్షణకు సీఎం పెద్దపీట వేశారు’

12 Nov, 2019 16:03 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ పక్షపాతి అని మరోసారి నిరుపించుకున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులను తొలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూతను అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు.
(చదవండి: వీవోఏ, ఆర్పీల గౌరవ వేతనం 10,000)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మానవత్వం మరుస్తున్న కఠిన హృదయాలు

కాలంతో పోటీ పడలేక సెలవు తీసుకున్నా..

వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందాలి: మంత్రి

నా భర్తను అతను దారుణంగా మోసం చేశారు 

'అందుకే నా భర్తను హత్య చేశారు'

ఏపీ కేబినెట్‌ కీలక భేటీ నేడు

ఆ ధర్నాలతో  మాకు సంబంధం లేదు 

‘మాటపై నిలబడి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా’? 

స్క్రిప్ట్‌ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం

జీవన వ్యయంలో విశాఖ బెస్ట్‌

షెడ్యూల్డ్‌ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు

కుమార్తెలపై తండ్రి కర్కశత్వం

లంచాలు, మోసాలకు చెక్‌

14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు

కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే..

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

వరదలు కనిపించట్లేదా పవన్‌ నాయుడూ..

అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌

పేదరిక పాట్లు.. నిరక్షరాస్య చీకట్లు

లబ్ధిదారుల ఎంపిక చకచకా

రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?

ఐటీ శాఖ మంత్రిని కలిసిన హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు

‘సంఘమిత్రలు ఉంటే గ్రామాల్లో ఆరోగ్యం’

విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం

నకిలీ బీమా పత్రాల నిందితుడు అరెస్టు

కార్తీక వెలుగుల్లో ఇంద్రకీలాద్రి

‘బాబు చెప్పిందే పవన్‌ నాయుడుకి వినిపిస్తోంది’

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం’

‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అసలేం జరిగిందంటే?: ప్రమాదంపై రాజశేఖర్‌ వివరణ

హీరో రాజశేఖర్‌ కారుకు మరో ప్రమాదం

యాక్షన్‌కు బ్యానర్లు వద్దు

వివాహం వాయిదా పడిందా..?

అమ్మా, నాన్న విడిపోవడం సంతోషమే

లిమిట్‌ దాటేస్తా