శివనామ స్మరణలతో మార్మోగిన పున్నమి ఘాట్‌

10 Nov, 2019 18:56 IST|Sakshi
మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: పున్నమి ఘాట్‌ శివనామ స్మరణలతో మార్మోగింది. ఢమరుక నాదాలు, వేదమంత్రాల మధ్య మహా రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. మహారుద్రాభిషేకం కార్యక్రమానికి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎనిమిది అడుగుల మట్టి శివలింగాన్ని దర్శించిన భక్తులు పరవశించారు. వేలాదిగా శివ భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ తూర్పు ఇంచార్జి బొప్పన భవకుమార్, గన్నవరం ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు, అధికార ప్రతినిధి పైలా సోంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

కళింగపట్నం బీచ్‌లో విషాదం

జనవరిలో అటవీశాఖ పోస్టుల భర్తీ

వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం

రన్నింగ్‌లోనే కొల్లగొట్టేస్తారు ! 

క్వారీ.. కొర్రీ

రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

రైలు దిగే తొందరలో ప్రమాదానికి గురైన దంపతులు

ఇసుక సమస్యకు కాల్‌ సెంటర్‌ : కలెక్టర్‌

'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం'

సీఎం జగన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

సుమలత ఆది నుంచి కన్నింగే! 

రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి 

చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!

ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు

ఉద్ధానంలో మరో ‘అరసవెల్లి’

సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దిట్ట

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

పోలవరం సవరణ అంచనాలపై కేంద్రానికి నివేదిక

సిమ్‌ కార్డుల్లోనూ ‘రివర్స్‌’ ఆదా

తీరం దాటిన బుల్‌బుల్‌

రైతు భరోసా సమస్యలపై అనూహ్య ‘స్పందన’

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు

రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.33.76 కోట్లు ఆదా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు