నవరాత్రుల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

7 Sep, 2019 15:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్‌ ఇంతియాజ్‌ నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరాత్రులకు సంబంధించిన బ్రోచర్‌ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి గుడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం సవ్యంగా జరిగేలా ఏర్పాట్లు  చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవాలకు సంబంధించి జాబ్‌ కార్డులు తయారుచేసి ఆయా డిపార్ట్‌మెంట్లకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రతకు సంబంధించి ఎన్‌సీసీ నుంచి 2వేల మందిని నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేశ్‌ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కసుతో రాజకీయాలు చేయొద్దు..

అమరావతికి అడ్రస్‌ లేకుండా చేశారు: బొత్స

‘మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి ’

సీఎం జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’

‘ఆ భయంతోనే చంద్రబాబు తప్పుడు విమర్శలు’

‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన

చంద్రబాబు ఓవరాక్షన్‌ తగ్గించుకో: అంబటి

కలగానే ఇరిగేషన్‌ సర్కిల్‌!

ఏటీఎం పగులకొట్టి..

సిండి‘కేట్లు’

ఎస్‌ఐ క్రాంతి ప్రియపై సస్పెన్షన్‌ వేటు

కాపులను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే...! 

చింతమనేని ప్రభాకర్‌ అమాయకుడా?

ఇస్రోకు యావత్‌ దేశం అండగా ఉంది: సీఎం జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా ప్రతి రైతుకూ అందాలి

మదినిండా అభిమానం.. పేదలకు అన్నదానం

కంటిపాపకు వెలుగు

మృత్యు గెడ్డ

కోర్టు తీర్పుతో ఆర్టీసీ బస్సు స్వాధీనానికి యత్నం

మృతదేహాలను చెత్త బండిలో వేసి...

అత్తారింటి ఎదుట కోడలు మౌనదీక్ష

అక్రమ మైనింగ్‌లో పేలుడు పదార్థాల వినియోగం

ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి!

మద్యనిషేధం.. మహిళలకు కానుక

కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ వచ్చింది

భూవివాదం కేసులో సోమిరెడ్డికి సమన్లు

‘మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌ సీఎం’ అంటూ కేరింతలు..

ఆపరేషన్‌ ముస్కాన్‌తో స్వేచ్ఛ దొరికింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న