సచివాలయ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు

6 Aug, 2019 04:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌ 2), వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి (గ్రేడ్‌ 2) పరీక్షలను సెప్టెంబర్‌ 7 ఉదయానికి వాయిదా వేశారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి పరీక్షను సెప్టెంబర్‌ 8, ఉదయం నుంచి అదే రోజు మధ్యాహ్నానికి మార్చారు. మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
మారిన పరీక్షల షెడ్యూల్‌ ఇలా.. 

సెప్టెంబర్‌ 1, ఉదయం పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, పిల్లల సంరక్షణ సహాయకురాలు, సంక్షేమం, విద్య సహాయకులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి 
సెప్టెంబర్‌ 1, మధ్యాహ్నం గ్రామీణ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ సర్వేయర్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు,  గ్రామీణ ఉద్యావన సహాయకులు, గ్రామీణ మత్యశాఖ సహాయకులు, పంచాయతీ కార్యదర్శి డిజిటల్‌ సహాయకులు, పశుసంవర్థకశాఖ సహాయకులు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు (మహిళలు), గ్రామీణ సెరీకల్చర్‌ సహాయకులు 
సెప్టెంబర్‌ 7, ఉదయం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, వార్డుల కనీస సౌకర్యాల కార్యదర్శి 
సెప్టెంబర్‌ 8, ఉదయం వార్డు ప్రణాళిక, నియంత్రణ కార్యదర్శి, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి 
సెప్టెంబర్‌ 8, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ 750 మద్యం దుకాణాలను ప్రారంభించండి

తప్పులు చేసి నీతులు చెబుతారా?

రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్‌

ఆర్టికల్‌ 370 రద్దు భారతావనికి వరం

తగ్గని గోదా'వడి'

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

‘స్పందన’.. ప్రజాసంద్రం

ఉదారంగా నిధులివ్వండి

వరద బాధితులకు తక్షణ సహాయం

ఈనాటి ముఖ్యాంశాలు

‘కరువు రైతులను ఆదుకునేందుకు రూ. 2వేల కోట్లు’

గోదావరి వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్‌ ఆయనే’

‘నువ్వు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం’

‘అలా చేస్తే మోదీని అభినవ వివేకానందుడిగా కీర్తిస్తారు’

టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది

గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి

బాధితులకు బాసటగా ఏపీ ప్రభుత్వం

‘అలాంటి వ్యక్తిని హోంమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది’

ఆయన ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారా?

ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన మంత్రి సురేష్‌

ఇసుక రవాణాకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రమాదాల జోరుకు కళ్లెం..! 

తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్‌

గ్రామ వలంటీర్లకు శిక్షణ..

తీరంలో అలజడి

తల్లి మందలించిందని.. ఆత్మహత్య

కేడీసీసీబీ చైర్మన్‌గా మాధవరం రామిరెడ్డి 

విశాఖలో ఐ అండ్‌ సీ సెంటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు