బాలికపై సామూహిక లైంగికదాడి

9 Apr, 2017 10:36 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు