యువతి ఆచూకీ తెలిపిన ఫేస్‌బుక్‌!

25 Jun, 2019 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తెనాలి రూరల్‌: సోషల్‌ మీడియాలో ఓ యువతి పెట్టిన పోస్ట్‌ ఆధారంగా ఆమెను పోలీసులు రక్షించ గలిగారు. గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఏప్రిల్‌ 16వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, ఎస్‌ఐ టి.అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమకు బంధువయిన ఢిల్లీలో నివసించే యువకుడు శశికాంత్‌పై వారు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నెల 12న ఢిల్లీ బాగుందంటూ ఆమె తన చెల్లెలికి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మెసేజ్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నోయిడా ప్రాంతం నుంచి పోస్టింగ్‌ వచ్చినట్టు గుర్తించారు. ఎస్‌ఐ టి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఆ యువతి హర్యానాలోని గుర్‌గావ్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి యువతిని తెనాలి తీసుకొచ్చారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఏపీకి కొత్త గవర్నర్‌

చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్‌

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ దంపతులు

వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్‌ జగన్‌

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

80 శాతం గ్రీవెన్సెస్‌ వాటికి సంబంధించినవే : సీఎం జగన్‌

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

గురుభ్యోనమః

ఉపాధ్యాయుడి పైశాచికత్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’