వైభవంగా కోటంరెడ్డి కుమార్తె వివాహం

2 Jul, 2018 13:21 IST|Sakshi
వధూవరులతో సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌

ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు  రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ద్వితీయ కుమార్తె వైష్ణవి, నవీన్‌ల వివాహం ఆదివారంలోని నగరంలోని అనిల్‌ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.దీనికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను  ఆశీర్వదించారు.   వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీచైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే  డాక్టర్‌  పి.అనిల్‌కుమార్‌ యాదవ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్, ఫ్లోర్‌లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్వారంటైన్‌ పూర్తైనవారిని తరలించండి

కరోనా నుంచి రబీ గట్టెక్కినట్టే..

‘రాజకీయాలకు సమయం కాదన్న కనీస స్పృహ లేకుండా..’

లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలా..

విస్తరిస్తున్న కరోనా!

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు