గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

9 Aug, 2019 11:07 IST|Sakshi

ఆదివాసీ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సాక్షి, విజయవాడ: ఆదివాసీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం నగరంలో  వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన ఆదివాసీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. గిరిజనులకు మొదటి కేబినెట్‌లోనే మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు.

గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు..గిరిజనులకు నాలుగున్నరేళ్ల వరుకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 200 యూనిట్లు వరుకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్‌ కల్యాణ కానుక ద్వారా గిరిజన ఆడ పడుచులకు పెళ్ళి సమయంలో లక్ష రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుండెల‘ధర’తున్నాయి..!

టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు

మృగాడికి ఉరి.. బాధితులెందరికో ఊపిరి

‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’

పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం: సీఎం జగన్‌

బైక్‌పై మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటన

డబుల్‌ లైన్‌కు పట్టాభిషేకం

జేఎన్‌టీయూకేలో..  వేధింపుల పర్వం

డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు ప్రారంభం

చుడా చైర్మన్‌గా  పురుషోత్తంరెడ్డి

బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు

మార్కెట్‌లోకి.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా తొలి కియా కారు

స్తంభించిన వైద్య సేవలు

పాక్షిక మద్య నిషేధం దిశగా తొలి అడుగు

కాఫర్‌ డ్యామే మా కొంప ముంచింది..

మనసున్న మారాజు

ఆదివాసీలకు అండగా..

సమస్య ఏదైనా కాల్‌ చేయండి..!

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలు

మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ సదస్సుకు సీఎం వైఎస్‌ జగన్‌

మరో రెండు రోజులు కోస్తాలో వర్షాలు

పోటెత్తుతున వరదలు

నేడే పెట్టుబడుల సదస్సు..

అదనంగా రూ.5,000

కళింగ పట్నం వద్ద కోతకు గురైన సముద్రం

రాష్ట్రపతిని కలిసిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌

రేపు డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...