కర్ణాటక సీఎంతో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి భేటీ

6 Sep, 2019 07:55 IST|Sakshi

సాక్షి, అనంతపురం: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే కృష్ణా నీటిని మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కర్ణాటకలోని తురకలాపట్నం, పెన్నానది మీదుగా పేరూరు డ్యాంకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఆయన బెంగళూరుకు వెళ్లి కర్ణాటక బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్‌తో కలిసి ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో చర్చలు జరిపారు.

ఈ చర్చల అనంతరం నీటి తరలింపు ప్రతిపాదనలపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు ఎక్కువగా ఖర్చు చేయకుండా హంద్రీనీవా నీటిని పేరూరు డ్యాంకు తీసుకొని వచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటి కొరతను తీర్చాలన్నదే మా ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అహుడాలో ఆ ‘ఇద్దరు’

భర్తపై తప్పుడు కేసు పెట్టిన భార్యకు..

సీసీ కెమెరా తీగలు కత్తిరించి.. పెద్దాసుపత్రిలో దొంగలు 

‘మర్యాద రామన్న’తో గుర్తింపు 

డీటీ..అవినీతిలో మేటి! 

పేదలకు సంతృప్తిగా భోజనం

పోలవరం హెడ్‌వర్క్స్, హైడల్‌ కేంద్రాలకు ‘రివర్స్‌’ ప్రారంభం

100 రోజుల చరిత్ర

‘గురు’తర బాధ్యత మీదే!

ఆ అమ్మకు కవలలు..

మందు బాబుల కోసం డీ అడిక్షన్‌ సెంటర్లు

అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న రెవెన్యూ అధికారులు

‘ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదు’

తప్పిపోయిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఈనాటి ముఖ్యాంశాలు

‘చంద్రబాబు కుల ఉన్మాదాన్ని పెంచి పోషించారు’

సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు

చంద్రబాబుకు సునీల్‌, రూప ఝలక్

టీడీపీతో పొత్తు పెట్టుకొని నష్టపోయాం: బీజేపీ

ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్‌తో రోజా భేటీ

తుంగభద్రకు వరద; హెచ్చరించిన కమీషనర్‌

అక్రమంగా పన్ను వసూలు చేస్తే.. కఠిన చర్యలు

'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'

శ్రీకాకుళం: రేపే సీఎం జగన్‌ జిల్లా పర్యటన

అంతర్జాతీయ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ

‘అయ్యన్న పాత్రుడితో అలా మాట్లాడించింది బాబే’

డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం

‘సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’

‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆలోచన నుంచి పుట్టినదే 83

అరుదైన అక్షర

ఈడో రకం

రామచక్కని సీత టైటిల్‌ బాగుంది

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

చివరి క్షణం