మానవత్వం చాటిన ఎమ్మెల్యే

27 Aug, 2019 10:39 IST|Sakshi

సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన చంద్ర అనే వ్యక్తిని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సుధీర్‌రెడ్డి తన సొంత కారులో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. సోమవారం రాత్రి ట్యూషన్‌ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళుతుండగా ఎదురుగా మరో బైక్‌  రావడంతో రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి స్పందించి సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని తన సొంత కారులో ఆస్పత్రికి తరలించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు

కాటేసిన కాలువ

హుండీ లెక్కింపు అంటేనే హడల్‌

2020కి గుండుగొలను–కొవ్వూరు హైవే పూర్తి

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!

మాయమవుతున్న మాంగనీస్‌

కొండను పిండేందుకు కొత్త కసరత్తు

కోడెల కుమార్తెపై కేసు నమోదు

మిస్టరీగా మారిన జంట హత్యలు

సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

పటమట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌పై ఏసీబీ దాడి

వెంకన్న సొమ్ముతో.. చంద్రన్న సోకులు..!

హైకోర్టును ఆశ్రయించిన కోడెల

చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 

తాడేపల్లిలో పేలుడు కలకలం!

అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపు

అసభ్యకరంగా మాట్లాడాడని..

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే.. 

నిత్యం భయం.. జీవనం దుర్భరం

రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పోర్టులో మరో ప్రమాదం

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినిపొలిస్‌లకు షాక్‌

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా