కోతికి చెలగాటం.. పిల్లికి ప్రాణ సంకటం

12 Sep, 2018 13:26 IST|Sakshi
పిల్లి పిల్లను ఎత్తుకు వెళుతున్న వానరం బెదిరిస్తున్న వారిపై తిరగబడుతున్న వానరాలు పిల్లిపిల్లను అక్కున చేర్చుకున్న కోతి

తూర్పుగోదావరి, ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : కోతికి చెలగాటం పిల్లికి ప్రాణ సంకటం సామెతను తలపిస్తోంది ఈ చిత్రం.  జిల్లాలోనిఏలేశ్వరంలో  కోతుల సంచారం ఎక్కువగా ఉంటోంది. వీటిలో ఒక కోతి పిల్లి పిల్లను పట్టుకొని తిప్పడం ప్రారంభించింది. గత రెండు రోజులుగా పిల్లి పిల్లను సాకుతూ తనతోనే తిప్పకుంటోంది. ఎవరైనా పిల్లి పిల్లను రక్షిద్దామని వెళితే దాడులకు దిగుతున్నాయి. ఆహారం లేక ఆ పిల్లి నీరసించిపోతున్నా అవి వదలడం లేదు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లోకేశ్‌కు తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదు’

గల్ఫ్‌ గండం

పెద్దదర్గాలో అలీ ప్రార్థనలు

నవరత్నాలతో ప్రతి ఇంటికి ప్రయోజనం

ఏసీబీ వలలో మహానంది ఏఈఓ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్యతో తలపడనున్న కోహ్లి..?!

‘ఐరన్‌ లేడి’గా వస్తున్న అమ్మ

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌