30న సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు

28 Sep, 2019 14:17 IST|Sakshi

మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌

సాక్షి, అమరావతి: సచివాలయాల ఉద్యోగులకు 30న అపాయిమెంట్‌ ఆర్డర్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తారని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వార్డు సచివాలయాల్లో 10 మంది ఉద్యోగులు ఉంటారని.. గ్రామ,వార్డు సచివాలయాల నిర్వహణకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రజా పాలన సచివాలయాల ద్వారానే జరుగుతుందన్నారు.

అక్టోబర్‌ 2 నుంచి సచివాలయాల్లో పౌరసేవలు అందిస్తామని తెలిపారు. 72 గంటల్లో పూర్తయ్యే 10 సేవలను తక్షణమే అమలు చేస్తామన్నారు. తర్వాత ఆ సేవలను పెంచుకుంటూ వెళ్తామన్నారు. పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు 72 గంటల్లో ఇస్తామని వెల్లడించారు. డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలు వెంటనే ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ప్రతీరోజు వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, పింఛన్లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని తెలిపారు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాప్‌కార్న్‌ బండిలో పేలుడు

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ ఏమీ చేయలేదు...

వణుకుతున్న తీరప్రాంత గ్రామాలు

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ

మద్యంతో పాటు ఉచితంగా స్నాక్స్‌..

‘బాబుకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు’

గడువు దాటిన సిలిండర్లతో పొంచి ఉన్న ముప్పు

‘ఆంధ్రజ్యోతి పేపర్‌ చదవడం మానేశా’

ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు

వర్ల రామయ్యకు నెల గడువిచ్చిన ప్రభుత్వం

జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

మూఢాచారాలపై తిరగబడ్డ ‘గుర్రం’

బలిరెడ్డి కుటుంబానికి సీఎం జగన్‌ పరామర్శ

అతివలకు అండగా 181

పాన్‌–ఆధార్‌ లింక్‌ చేశారా?

విద్యుత్‌ సమస్యలకు చెక్‌

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

2న గ్రామ సచివాలయాలు ప్రారంభం

ఫలించిన పోరాటం!

మంగళగిరి నియోజకవర్గానికి మహర్దశ !

ఎనిమిది పదులు దాటినా తరగని ఉత్సాహం

పోటెత్తిన యువత

విశాఖ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌

విద్యుత్‌  విషాదం

1న వలంటీర్లకు గౌరవ వేతనం

దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం

జిల్లాకు కొత్త పోలీస్‌ బాస్‌లు

వినూత్న ఆలోచనలకు వేదిక మోహన మంత్ర

జిల్లాలో వెల్లివిరిసిన క్రికెటోత్సాహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కల్యాణ్‌ బాబాయికి చూపిస్తా: వరుణ్‌ తేజ్‌

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌