అవరమైన చోట మరిన్ని ఫైర్‌ స్టేషన్లు : సుచరిత

29 Jul, 2019 10:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫేర్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. సోమవారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త అగ్ని మాపక వాహనాలకు జెండా ఊపి  ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతం 173 ఫైర్‌ స్టేషన్లు, 5 టెంపరరీ స్టేషన్లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాల నష్టాన్ని తగ్గించేందుకు కొత్తగా 25 వాహానాలకు పర్మీషన్‌ ఇచ్చామన్నారు. రాయలసీమ సబంధించిన 5 వాహనాలు కర్నూల్‌కు తరలించారని, ఇక్కడ అవసరమైన వాహనాలు సమకూరుస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో వాహానాల కొనుగోలుకు రూ.4 కోట్లు, ఫాబ్రికేషన్‌కు రూ.6 కోట్లు కేటాయించామన్నారు. నూతన వాహానాలతో పాటు మరిన్ని ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి విపత్తు నివారణకు చర్యలు తీసుకుమామని మంత్రి సుచరిత పేర్కొన్నారు. 

 Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆసుపత్రి పదవులు వీడని టీడీపీ నేతలు

పల్లెల్లో డేంజర్‌ బెల్స్‌

ఇంటర్‌ వరకు అమ్మఒడి పథకం వర్తింపు

ఆంధ్రా సరిహద్దులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరి మృతి

కిక్కు దించే జ‘గన్‌’

వాత పెట్టినా.. పాత బుద్ధే..

వారికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు

‘ఈ నీరు పిల్లలు తాగాలా?’.

దోచుకున్నోళ్లకు దోచుకున్నంత

గుడ్డు.. వెరీ బ్యాడ్‌

వైవీయూ నిర్లక్ష్యం..! 

కొల్లేటి దొంగజపం

మీసేవ..దోపిడీకి తోవ 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : మంత్రి బుగ్గన

అట్టపెట్టెలో పసికందు మృతదేహం

కరువునెదిరించిన సు‘ధీరుడు’

ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో

‘మేళా’ల పేరిట మేసేశారు!

రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

వాన వెల్లువ

శాశ్వత భూహక్కులు

కాసుల కచ్చిడి

అవే కథలు.. అదే వంచన 

‘ఈడబ్ల్యూఎస్‌’కు  నేడు నోటిఫికేషన్‌ 

ప్రైవేటు చదువుల దోపిడీకి కళ్లెం!

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై