బడికెళ్లలేదని కూతురికి వాతలు

27 Sep, 2019 09:17 IST|Sakshi
చిన్నారికి వాతలు పెట్టిన దృశ్యం

ఓ తల్లి దురాగతం

సాక్షి, అవుకు (కర్నూలు): పాఠశాలకు వెళ్లలేదనే కోపంతో కూతురికి కన్న తల్లే వాతలు పెట్టిన ఘటన మండల కేంద్రంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మెట్టుపల్లె గ్రామానికి చెందిన ప్రశాంతికి కర్నూల్‌కు చెందిన ప్రసాద్‌కు 2007లో వివాహమైంది. వీరికి కూతురు బిందుభార్గవి ఉంది. 2017లో ప్రసాద్‌ అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రశాంతి కూలిపనులు చేసుకుంటూ మండల కేంద్రంలోని కుమ్మరిదిడ్డి వీధిలో కూతురితో కలిసి నివాసం ఉంటోంది. చిన్నారి బిందుభార్గవి స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం చిన్నారి స్కూల్‌కు వెళ్లకపోవడంతో ఆగ్రహించిన తల్లి ప్రశాంతి కూతురి చెతులపై వాతలు పెట్టింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చిన్నారి నాయనమ్మ లక్ష్మిదేవి గురువారం మండల కేంద్రానికి చేరుకొని బిందుభార్గవిని తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశాఖ పర్యాటకానికి మూడు అవార్డులు

సీఎం హెలికాప్టర్‌ ఘటనలో అధికారులకు నోటీసులు

విశాఖకు ఇది శుభోదయం

అక్రమ పోషకాల గుట్టు రట్టు

ఎన్నెన్నో.. అందాలు

రూ. 25కే కిలో ఉల్లిపాయలు

విధి చేతిలో ఓడిన సైనికుడు

నూకలు చెల్లాయ్‌..

అదిగదిగో గ్రామ స్వరాజ్యం.. 

పొంచివున్న ముప్పు  

ఇంటి దొంగల ఏరివేత షురూ..!

‘అక్వా డెవిల్స్‌’పై విచారణ వాయిదా

బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు స్వస్తి

టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు రద్దు

పర్యావరణ విధ్వంసాన్ని ఉపేక్షించం

పల్లెలో నవ వసంతం

కృష్ణమ్మ పరవళ్లు

కోడెలను బలిపీఠం ఎక్కించిందెవరు?

 వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని

సీఎం జగన్‌ను కలిసిన ఫ్రెంచ్‌ పరిశ్రమల ప్రతినిధులు

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌

'ఈ–సిగరెట్స్‌ ఉంటే ఇచ్చేయండి'

ఈ సిగరెట్ల అమ్మకాలపై ఉక్కుపాదం

ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు

టెన్త్‌ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీ.. హ్యాపీ

స్కూల్‌ టీచర్‌కి ప్రభాస్‌ ప్రేమ పాఠాలు!

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

తీవ్రవాదం నేపథ్యంలో...

వైజాగ్‌ టు హైదరాబాద్‌