మా పుట్టిల్లు దెందులూరు

17 Jan, 2015 00:04 IST|Sakshi
మా పుట్టిల్లు దెందులూరు

 కామవరపుకోట : తాను ఇప్పటివరకు 100 సినిమాల్లో నటించానని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ అన్నారు. కామవరపుకోటలో శ్రీ పీఠాన్ని శుక్రవారం ఆమె సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  సంక్రాంతి పండగ సందర్భంగా తన పుట్టిల్లు దెందులూరు వచ్చానని చెప్పారు. ఏటా సంక్రాంతికి వస్తుంటానన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తీస్తున్న సినిమాలో బ్రహ్మానందం భార్య పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. ఎక్కువుగా బ్రహ్మానందం, కృష్ణభగవాన్ పక్కన నటించానన్నారు. తన అభిమాన హీరో మహేష్‌బాబు అని, అభిమాన హీరోయిన్ అనుష్క అని చెప్పారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

298వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

జోరుగా జూదం..!

ప్రైవేటు ఫీజులుం

ఈశుడికే తెలియాలి..!

జగనన్నే ఓ భరోసా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంగీత కచేరి

దీప్‌వీర్‌... ఒకటయ్యార్‌

ఇంకేం ఇంకేం కావాలే...

నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు

జీవితమంటే జ్ఞాపకాలు

నేను నటుణ్ణి కాదు