నాగావళి-వంశాధారకు పెరుగుతున్న వరద ఉధృతి

7 Aug, 2019 15:43 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహాణ శాఖ కమిషనర్‌ సూచించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ.. వంశధార-నాగావళి నదులకు వరద నీటి ఉధృతి పెరుగుతోందని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ముందస్తు చర‍్యగా ప్రత్యేక బృందాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. 

జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌, రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రానున్నాయని పేర్కొన్నారు. గొట్టా బ్యారేజ్‌, తోటపల్లి వద్ద వరద ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో గొట్ట బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో 64,294 క్యూసెక్కులు ఉండగా​ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ‍్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. తోటపల్లి వద్ద ఇన్‌ ఫ్లో 48,750, అవుట్‌ ఫ్లో 55,511 క్యూసెక్కులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీలో శ్రీదేవి డిజిటల్‌ సేవలు ప్రారంభం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌ రెడ్డి

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం

‘అనాలోచిత నిర్ణయాలతోనే వరద ముప్పు’

సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల

కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

టొబాకో బోర్డు ఛైర్మన్‌గా రఘునాథబాబు బాధ్యతలు 

సూరంపాలెంలో దొంగల హల్‌చల్‌

జూనియర్‌ డాక్టర్‌ని చెంపపై కొట్టిన డీసీపీ

భారత రైతన్న వెన్నెముక ఆయనే!

నన్నపనేని రాజకుమారి రాజీనామా

అదృష్టం బాగుండి ఆయన అధికారంలో లేరు గానీ..

అమెరికాలో ఆంధ్రా యువకుడు దుర్మరణం

మా ఇష్టం.. అమ్మేస్తాం!

వలంటీర్ల ఎంపికపై టీడీపీ పెత్తనం

కర్నూలు ఏఎస్పీగా దీపిక పాటిల్‌

పట్టాలు తప్పిన గూడ్స్‌, పలు రైళ్లు రద్దు

ఈ కోతులు చాలా ఖరీదు గురూ!

‘కియా’లో స్థానికులకే ఉద్యోగాలు

మున్సిపల్‌ కాంప్లెక్స్‌ భవనం.. దాసోహమా?

ప్రకాశానికి స‘పోర్టు’

ఉగాదిలోగా ఇళ్లస్థల పట్టాలు 

తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు

ఉప రాష్ట్రపతితో సీఎం జగన్‌ సమావేశం

ప్రార్థించే పెదవుల కన్నా..

బ‘కాసు’రులు..

దాసరి ఆదిత్య హత్యకేసులో వీడిన మిస్టరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం

బీ టౌన్‌ రోడ్డుపై ఆర్‌ఎక్స్‌ 100

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌