దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

25 Oct, 2019 13:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.


వైఎస్‌ భారతిరెడ్డిని కలిసిన నమ్రతా శిరోద్కర్‌
అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిని..నమ్రతా శిరోద్కర్ మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు. కాగా హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.  గ్రామమ్ ఫౌండేషన్ ద్వారా  బుర్రిపాలెంలో అభివృద్ధి పనులు మహేష్‌ బాబు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్‌ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర ఈ సందర్భంగా తెలిపారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై

యోధురాలి నిష్క్రమణం

నన్నయ శ్లోకాలు!

అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్‌బౌన్స్‌ కేసులు

హామీల తక్షణ అమలుకై ఏపీ సర్కారు ప్రత్యేక జీవో

వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ

ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..!

స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు

ధనత్రయోదశి ధగధగలు

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

తిరుమలలో సందడి చేసిన నయనతార

సారుకు సగం.. బార్లకు సగం..! 

‘రికార్డుల’ గిత్త ఆకస్మిక మృతి

ప్రియుడి కోసం బాలిక హంగామా

ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో టెండర్లు

చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే

అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి

ఉత్తరాంధ్రను ముంచెత్తిన భారీ వర్షాలు

కృష్ణమ్మ ఉగ్రరూపం

పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు

డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు

బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా? 

పెట్రో కెమికల్‌ కారిడార్‌తో భారీ పెట్టుబడులు

ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా?

చేనేతలకు కొండంత అండ

యువశక్తి సద్వినియోగంతోనే దేశాభివృద్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌