చంద్రబాబుకు దర్శక, నిర్మాత చురకలు

21 Mar, 2018 11:18 IST|Sakshi
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్‌ : నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు.

తాము రాత్రి, పగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతున్నదని తెలియజేశారు. తమరికి ప్రత్యేక హోదా విషయం కంటే జగన్‌, మోదీ, పవన్‌ ఎక్కడ కలుస్తారనే విషయం భయంగా ఉందని, అందుకే సినిమా వాళ్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం 

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

‘పోలవరం’లో నొక్కేసింది రూ.3,128.31 కోట్లు 

కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ

కౌలు రైతులకూ ‘భరోసా’

రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం

రోజూ ఇదే రాద్ధాంతం

పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం

నవ చరిత్రకు శ్రీకారం

గవర్నర్‌గా విశ్వభూషణ్‌ ప్రమాణ స్వీకారం

గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు పాలనలో ఎనీటైమ్‌ మద్యం: రోజా

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

అసత్య ప్రచారంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మహనీయులు కోరిన సమసమాజం జగన్‌తోనే సాధ్యం

జసిత్‌ నివాసానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

చిత్తురులో నకిలీ నోట్ల ముఠా గట్టురట్టు

స్థానికులకు 75శాతం జాబ్స్.. ఇది చరిత్రాత్మక బిల్లు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

అవినీతి అనకొండలకు ‘సీతయ్య’ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!