బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు

17 Sep, 2019 08:02 IST|Sakshi

ఇప్పటి వరకు లభించని ఆచూకీ

ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు

సాక్షి, నంద్యాల(కర్నూలు) : తూర్పు గోదావరి జిల్లా కట్టలూరు గ్రామ సమీప  గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్‌ లాయర్‌ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బోటు ప్రమాదంలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి హైదరాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

మహేశ్వరరెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. శుక్రవారం తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్తునట్లు చెప్పాడు. గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో రామకృష్ణారెడ్డి ఆందోళనకు గురయ్యాడు. మహేశ్వరరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా..సెల్‌ పనిచేయకపోవడంతో విశాఖపట్టణం గాజువాకలోని వారి బంధువులకు విషయం తెలియజేశాడు. బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి, మహేశ్వరెడ్డికి చెందిన కారు పార్కింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మహేశ్వరెడ్డి జాడ తెలియడం లేదని రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేయడంతో హుటాహుటిన ఆయన సోమవారం మధ్యాహ్నం దేవిపట్నానికి బయలుదేరాడు.   (చదవండి : నిండు గోదారిలో మృత్యు ఘోష)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జల దిగ్బంధం

 వైద్యురాలి నిర్వాకం..

పార్థుడు.. గిమ్మిక్కులు

వరికి నీరిచ్చి తీరుతాం..

ప్రధానికి సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విందు బాగోతం

ప్రకాశంలో కుండపోతగా కురిసిన వర్షం

విశాఖలో కన్నీటి ‘గోదారి’

‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’

పోలవరంపై వారంలోగా ఆర్‌ఈసీ భేటీ

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిపై బాబు రాజకీయం!

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక

315 అడుగుల లోతులో బోటు

ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ

అధైర్యపడకండి అండగా ఉంటాం

‘పవర్‌’ దందాకు చెక్‌

వెయిటేజ్‌ దరఖాస్తులు 1.08 లక్షలు

కొడుకే వేధించాడు

మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య

పునరావృతం కారాదు

ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి

పవన్‌కు జనచైతన్య వేదిక బహిరంగ లేఖ

ఏపీలో జపాన్ దిగ్గజం ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ పెట్టుబడులు

ఈనాటి ముఖ్యాంశాలు

‘హైకోర్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం’

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎస్‌బీఐ ఎండీ

సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌

శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిత్రపతుల చెట్టపట్టాల్‌

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

ఆర్‌డీఎక్స్‌ రెడీ

ఐస్‌ ల్యాండ్‌లో..

వేడుక వాయిదా