భాష్యం స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

2 Aug, 2019 11:29 IST|Sakshi

సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్‌ స్కూల్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.  కృష్ణాజిల్లా చందర‍్లపాడు మండలం తర్లపాడు వద్ద భాష్యం స్కూల్‌ బస్సు అదుపు తప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు.

ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్‌ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్‌ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్‌ యాజమాన్యం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హలో..వద్దు మాస్టారు

అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

సహజ నటుడు.. కర్నూలు అల్లుడు!

ఏ పీఠం లక్ష్యమైనా... ధర్మరక్షణే

కారం కొట్టి రూ.లక్ష చోరీ 

సత్యదేవుని ఆవిర్భావ వేడుకలకు అంకురార్పణ

ప్రాణం తీసిన సరదా పందెం 

అసలేం జరుగుతోంది..?

భార్యను కడతేర్చిన భర్త

కొలువుల కొలుపు 

పోటాపోటీగా వరద ప్రవాహం

లక్ష్యం వైపు అడుగులు

సముద్రంలో స్నానం చేస్తూ...

నేరాలపై ఉక్కుపాదం

దుష్ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఆర్థిక శాఖ

మహిళా ఉద్యోగిపై...

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పల్లెతల్లి సేవకు తొలి అడుగు

భారీ వరద వేళ ప్రజాప్రతినిధుల సాహసం

లేడీస్‌ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...

లేదే కనికరం.. రాదే పరిహారం!

సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం 

గుండెపోటుతో వీఆర్వో మృతి

సాక్షి ఫొటోగ్రాఫర్‌కు జాతీయ అవార్డులు

‘సాహిత్య సంపద డిజిటలైజేషన్‌’ వేగవంతం

నైజీరియా పక్షుల సందడి లేదు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌