27న శ్రీవారి దర్శనం నిలిపివేత

22 Apr, 2019 08:31 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కేఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తైనట్లు చెప్పారు. 22న అంకురార్పణ, 23 నుంచి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

23న రాత్రి 8 గంటల సమయంలో కళాకర్షణం ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి 27న మహాసంప్రోక్షణ వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. 24న యాగశాల కార్యక్రమాలు, 25న వరాహస్వామివారి మూలమూర్తి పాదపీఠిక వద్ద అష్టబంధన కార్యక్రమం, 26న మధ్యాహ్నం 3 గంటలకు అభిషేకం ఉంటుందన్నారు. 27న ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ చేయనున్నట్లు చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 3:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నూజివీడులో ఘోరం

రామరాజ్యం ప్రారంభం: రమణదీక్షితులు

‘అభ్యర్ధుల తలరాతలు మార్చేశాయి’

చంద్రబాబుకు వర్మ సవాల్‌ 

వైఎస్సార్సీపీ అసాధారణ విజయం

రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

జగన్‌ విజయంపై వర్మ సాంగ్‌!

ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి

మంగళగిరి అని స్పష్టంగా పలకలేని...: ఆర్కే

ఆదివారం గవర్నర్‌తో ద్వివేది భేటి

కంచుకోటలో సీదిరి విజయభేరి

చరిత్ర సృష్టించిన సింహాద్రి

శభాష్‌.. అవినాష్‌

పేర్ని నాని ‘హ్యాట్రిక్‌’ విజయం

విశాఖ ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం

ప్రజా విజయ 'కిరణం'

మట్టి కరిచిన 30 ఏళ్ల అనుభవం!

మొదటి బరిలోనే జయకేతనం

అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ జెండా..

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్‌

రవిపై.. సీతారామ బాణం

తీరంలో ఫ్యాన్‌ గాలికి సైకిల్‌ విలవిల..

నగరి: ఆమే ఒక సైన్యం

చింతమనేనికి చుక్కెదురు..

ఫ్యాన్‌ హోరుకు కొట్టుకుపోయిన ‘సైకిల్‌’

టీడీపీ మంత్రుల నేమ్‌ ప్లేట్లు తొలగింపు

ఈ గెలుపు జగన్‌దే

చిత్తూరు: అద్వితీయ విజయం

బాబు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?

పశ్చిమలో గ్లాస్‌కు పగుళ్లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’