టీడీపీ పాలనపై అసంతృప్తిగా ఉన్నాం

17 Jul, 2018 09:24 IST|Sakshi

తూర్పుగోదావరి : టీడీపీ పాలన పై అసంతృప్తిగా ఉన్నామని పెద్దాడకు చెందిన షిరిడీసాయి మహిళా సంఘం సభ్యురాలు మందాల వెంకటరత్నం జగన్‌కు తెలిపింది. చంద్రబాబు హామీ మేరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఆశించి భంగపడ్డామని తెలిపింది. ప్రస్తుతం రుణాలు పొందాలంటే పొదుపులో రూ.లక్ష వరకు ఉండాలని చెబుతున్నారని, వైఎస్‌ హయాంలో పొదుపులో రూ.పది వేలు ఉంటేనే రుణం మంజూరయ్యేదని తెలిపింది. రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని కోరింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాదయాత్రకు న్యాయవాదుల సంఘీభావం

జగన్‌మోహన్‌రెడ్డి అంటే మాకు ప్రాణం....

ఓటేసి అభిమానం చాటుకుంటాం..

చదువుకోలేకపోతున్నాం..

చెంతకే వస్తున్న చింత తీర్చే నేత

290వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

భూములిస్తే బతుకు లేకుండా చేస్తున్నారయ్యా..

తిత్లీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి

289వ రోజు పాదయాత్ర డైరీ