నేటి విశేషాలు..

7 Nov, 2019 08:09 IST|Sakshi

► ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. 

► రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

► మావోయిస్టులు నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా వారు ఈ బంద్‌ ప్రకటించారు. 

► తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె నేటితో 34వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌లపై నేడు హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. 

► మహారాష్ట్ర బీజేపీ నేతలు నేడు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారిని కలవనున్నారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తెర వెనక మంతనాలు చాలనే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది

హైదరాబాద్‌ నగరంలో నేడు..
► సీఐఐ తెలంగాణ హెచ్‌ఆర్‌ కాంక్లేవ్‌,  వేదిక: ట్రిడెంట్, మాదాపూర్‌,  సమయం: ఉదయం 9 గంటలకు

► ఆ పాత మధుర గీతాలు, వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, సమయం: సాయంత్రం 6 గంటలకు

 ► థర్స్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ గోలిసోడా, వేదిక: ది బ్యాక్‌ యార్డ్‌ క్లబ్, ఖైరతాబాద్‌, సమయం: రాత్రి 8 గంటలకు

 ► థర్స్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ కేజే రోగర్‌, వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌, సమయం: రాత్రి 8 గంటలకు

 ► థర్స్‌డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే టెక్‌గ్రూ, వేదిక:సౌండ్స్‌ అండ్‌ స్పిరిట్స్, మాదాపూర్‌, సమయం: రాత్రి 8 గంటలకు

► థర్స్‌ డే లేడీస్‌ నైట్‌ విత్‌ డీజే సీరా, వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ , గచ్చిబౌలి, సమయం: రాత్రి 8 గంటలకు

► థర్స్‌డే నైట్‌ లైవ్‌ విత్‌ రాగా ది బ్యాండ్‌, వేదిక: బ్లాక్‌ 22 పబ్‌ అండ్‌ లాంజ్‌ , హైటెక్‌ సిటీ, సమయం: రాత్రి 8 గంటలకు   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు