వైఎస్సార్‌సీపీకే మద్దతు

7 Apr, 2019 15:07 IST|Sakshi

సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్‌): అగ్రవర్ణ పేదలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అగ్రవర్ణాల్లోని రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ తదితర వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం హర్షించదగ్గ పరిణామమని తెలిపారు.

ఎన్నికల ప్రణాళికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయ మన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అగ్రవర్ణాలను ఆదుకుంటామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా తదనంతరం పూర్తిగా విస్మరించి కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నాడని కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు

తప్పుడు సర్వేలను  పాతరేశారు: ఈటల

ప్రజలు మనవైపే

సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?

ప్రధాని మోదీ ప్రచారం చేసినా...

తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత

‘చారాణ చేశా.. బారాణ చేయాల్సి ఉంది’

రాత్రికి రాత్రే ఓటింగ్‌ శాతం ఎలా పెరిగింది?

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే: హరీష్‌

కేసీఆర్‌ జైత్రయాత్ర!