ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

26 Jan, 2016 15:53 IST|Sakshi

కృష్ణా జిల్లా మైలవరంలో ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం ఉదయం తారకరామానగర్‌లో ఇది జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా... సయ్యద్ అలీ (70) చాక్ల్లెట్ ఇస్తానని చెప్పి ఆ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. వివస్త్రను చేస్తున్న సమయంలో స్థానికులు చూసి అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సయ్యద్ అలీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు