మహిళల భద్రతపై గుజరాత్, కేరళలో అధ్యయనం

7 Sep, 2014 00:19 IST|Sakshi

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఏర్పాటైన కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. మహిళల సమస్యల పరిష్కారంలో కృషిచేస్తున్న ఉమెన్ స్టాఫ్ క్రైసిస్ సంస్థ కార్యకలాపాలు అధ్యయనం చేయడానికి  కమిటీ సభ్యుడు సునీల్‌శర్మను గుజరాత్‌కు, స్త్రీ ఆర్ట్స్ సంస్థ కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సౌమ్యా మిశ్రాను కేరళకు పంపాలని కమిటీ నిర్ణయించింది.

అలాగే, ఈ నెల 11న మహిళా ఐటీ ఉద్యోగులతో, 12న స్వచ్చంధ సంస్థలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని.. 15న ప్రభుత్వానికి నివేదికను అందచే యాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, నగర పోలీసు కమిషనర్  మహేందర్‌రెడ్డి, సీఐడీ ఐజీ చారుసిన్హా, పోలీసు ట్రైనింగ్ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్టీలకు అతీతంగా నవరత్నాలు : బుగ్గన

అక్రమాలకు కేరాఫ్‌ ఆటోనగర్‌

కల్తీ భోజనంబు..! 

కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

నామినేటెడ్‌ పదవుల్లో యాభైశాతం వారికే

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

థ్యాంక్స్‌ టు జగనన్న

మాట ఇచ్చారు.. నెరవేర్చారు  

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రూ.కోట్లు కొట్టుకుపోయాయి

ఎయిర్‌ పోర్టు పరిధిలో 144 సెక్షన్‌

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

నీరు–చెట్టు పథకంతో టీడీపీ అవినీతి!

‘ఐలా’ లీలలు!

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి

కలెక్టరేట్‌ ఖాళీ 

ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లలో అక్రమాలు!

మందులు తీస్కో..రశీదు అడక్కు! 

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

నెట్టేట ముంచుతారు

జసిత్‌ను కిడ్నాప్‌ చేసింది ఎవరు?

ఉద్యోగార్థులకు నైపుణ్య సోపానం

సంధ్యను చిదిమేశాయి!

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

బదిలీల్లో రెవెన్యూ

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

అల్పపీడనం.. అధిక వర్షం 

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది