బోటు ప్రమాదం: మరో మహిళ మృతదేహం లభ్యం

24 Sep, 2019 13:02 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంటూరు సమీపంలో ఉన్న వాడపల్లి గొంది వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని దేవిపట్నంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయల్‌ వశిష్ట లాంచీ మునిగి మంగళవారానికి పదిరోజులు అవుతోంది. అయినప్పటికీ ఇంకా 14 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రమాదం సంభవించి పదిరోజులు కావడం  వల్ల నీటిలో ఉన్న మృతుల శరీరంలో అవయవాలన్ని మెత్తగా మారిపోయి ఉంటాయని వైద్యులు తెలిపారు. 

వాడపల్లి గొందె వద్ద లభించిన మహిళ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్‌ దేవిపట్నంకు తరలించారు. జుట్టు లేకుండా ఉన్న మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రాయల్ వశిష్ట లాంచీ ప్రమాదంలో 38 మృతదేహలు గోదావరిలో లభ్యం కాగా ఇంకా 13 మంది పర్యాటకుల ఆచూకీ కోసం రక్షణ సిబ్బంది గాలిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తాడేపల్లికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘సొంతింటి కల నెరవేరుస్తాం’

గుట్కా లారీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

భారీ వర్షాలు; కొట్టుకుపోయిన బైకులు

రైల్వే జీఎంతో ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ

విద్యుత్‌ కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ..!

ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారం

టీడీపీ నేతల అత్యుత్సాహం

కొలువుల కల.. నెరవేరిన వేళ 

'తప్పుడు రాతలు రాస్తున్న వ్యక్తులను ఉపేక్షించం'

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

నల్లమలలో అలర్ట్‌

పోలవరం పూర్తి చేస్తే.. మీ పార్టీని మూసేస్తారా?

కర్నూలు సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

వార్డెన్ల నిర్లక్ష్యమే కారణం!

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత

నవయుగకు ఇచ్చింది ప్రజాధనమే!

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

రక్షించేందుకు వెళ్లి..

వెబ్‌సైట్‌లో రెండు శాఖల జాబితా

కొలిక్కి వచ్చిన  మెరిట్‌ జాబితా..!

నేటి నుంచి ‘సచివాలయ’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు

ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో

కొలువుదీరిన కొత్త పాలకమండలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దీపికాను చూసి షాకైన భాయిజాన్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ